Jump to content

పెళ్ళాం చెపితే వినాలి

వికీపీడియా నుండి
పెళ్ళాం చెపితే వినాలి
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం హరీష్,
మురళీమోహన్,
మీనా,
శివాజీ రాజా,
గిరిబాబు,
కాస్ట్యూమ్స్ కృష్ణ,
వై.విజయ,
కోవై సరళ
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పెళ్ళాం చెబితే వినాలి 1992 మే 15 న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయలక్ష్మి, పద్మజ వాణి లు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. హరీష్, మురళీమోహన్, కాస్ట్యూమ్స్ కృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

ఈ కథ ఒక కుటుంబం గురించి. ఇందులో పురుషులు తమ భార్యల కంటే ఉన్నతమైనవారని భావిస్తారు. కాని భార్యలు అందరూ సమానమని చెబుతారు. ఈ చిత్రంలో ఒక మూగ అమ్మాయి ప్రమేయం వల్ల పురుషుల, స్త్రీల మధ్య జరుగుతాయి. మిగిలిన కథ ఏమిటంటే, ఈ భార్య ఎలా కలిసిపోయి మూగ అమ్మాయి ప్రాణాన్ని కాపాడింది. భార్యా, భర్తలు సమానమని పురుషులకు అర్థమయ్యేలా చేసింది.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • స్టూడియో: శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
  • పాటలు : గణేష్ పాత్రో
  • నిర్మాత: విజయలక్ష్మి, పద్మజ వాణి;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • విడుదల తేదీ: మే 15, 1992
  • సమర్పించినవారు: మురళి మోహన్

పాటలు[3]

[మార్చు]
  1. పగలు వేరు రాత్రి వేరు ఎందుకుండాలీ....
  2. పెళ్ళాం చెబితే వినాలి.. నీ కళ్ళకు గంతలు వేయాలీ...
  3. దీవెనలిచ్చే శ్రావణలక్ష్మి హారతులిచ్చే శ్రావణ గౌరి
  4. టీనేజి సోకు అదిరింది చూడరో..
  5. మొగుడు చెబితే వినాలీ.. మగమహారాజుకు జై అనాలీ...

మూలాలు

[మార్చు]
  1. "Pellam Chepithe Vinaali (1992)". Indiancine.ma. Retrieved 2020-09-08.
  2. Ramakrishna, Kodi. "Pellam Chebithe Vinali (1992)". Kodi Ramakrishna (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-09-29. Retrieved 2020-09-08.
  3. "Pellam Chepithe Vinali Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-15. Archived from the original on 2017-04-21. Retrieved 2020-09-08.

బాహ్య లంకెలు

[మార్చు]