ముగ్గురు మిత్రులు (1985 సినిమా)
స్వరూపం
| ముగ్గురు మిత్రులు (1985 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | రాజాచంద్ర |
|---|---|
| తారాగణం | శోభన్ బాబు , సుహాసిని , మురళీమోహన్, చంద్రమోహన్, సుమలత, కైకాల సత్యనారాయణ, అన్నపూర్ణ, గిరిబాబు |
| సంగీతం | చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
ముగ్గురు మిత్రులు 1985 లో విడుదలైన తెలుగు చలన చిత్రం,.జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, మురళీమోహన్,చంద్రమోహన్, ముగ్గురు మిత్రులుగా నటించి మంచి పేరు తెచ్చుకొన్నారు. వారికి జోడీగా సుహాసిని, సుమలత, తులసి నటించిన ఈ చిత్రానికి రాజాచంద్ర దర్శకత్వం వహించారు.సంగీతం చక్రవర్తి అందించారు.[1]
తారాగణం
[మార్చు]- ఉప్పు శోభన్ బాబు
- సుహాసిని
- మాగంటి మురళీ మోహన్
- సుమలత
- చంద్రమోహన్
- తులసి
- యర్రా గిరిబాబు
- కైకాల సత్యనారాయణ
- అన్నపూర్ణ
- నూతన్ ప్రసాద్
- ప్రసాద్ బాబు
- ఈశ్వరరావు
- చిట్టిబాబు
- మిఠాయి చిట్టి
- పి.జె.శర్మ
- చలపతిరావు
- ఆనంద్ మోహన్
- మోదుకూరి సత్యం
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: రాజాచంద్ర
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- సంభాషణలు: గణేష్ పాత్రో
- పాటల రచయిత: వేటూరి సుందర రామమూర్తి
- గాయనీ గాయకులు: మాధవపెద్ది రమేష్, పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: కె.ఎస్.హరి
- ఎడిటింగ్: డి.రాజగోపాల్
- ఆర్ట్: హరి
- నృత్యం: తార
- అలంకరణ: కొల్లి రాము , బుజ్జి
- దుస్తులు: వి. సాయి
- పోరాటాలు: సాహుల్
- కో డైరెక్టర్: డి.సాయికృష్ణ
- నిర్వహణ: కిషోర్
- నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
- విడుదల:1985.
పాటల జాబితా
[మార్చు]- అరవై ఏళ్లకు వసంతం అమ్మానాన్నల కళ్యాణం, రచన: వేటూరి, గానం. పి .సుశీల ,ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం , ఎం.రమేష్
- ఒకటే ఆరాటం వడిలో పోరాటం చెలితో చెలగాటం, రచన: వేటూరి, గానం.ఎస్ పి. బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల
- నీ పూలపైటలో మురిపాల తోటలో, రచన: వేటూరి, గానం.పి . సుశీల, ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం
- సంబరాలు సంబరాలు సంక్రాంతి సంబరాలో కోలో కోలో కోలాటం, రచన: వేటూరి, గానం.ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం,, పి .సుశీల, ఎం .రమేష్
- సంధ్యారాగం సరిగమలెన్నో విన్నాలే సౌందర్యంలో, రచన: వేటూరి, గానం.ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల .
మూలాలు
[మార్చు]- ↑ "Mugguru Mithrulu (1985)". Indiancine.ma. Retrieved 2025-08-27.
బాహ్య లంకెలు
[మార్చు]- "శోభన్ బాబు 'ముగ్గురు మిత్రులు' చిత్రానికి 35 ఏళ్ళు" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2025-08-27.[permanent dead link]