అశోక్ (సినిమా)
Appearance
(అశోక్ నుండి దారిమార్పు చెందింది)
అశోక్ (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సురేందర్ రెడ్డి |
---|---|
నిర్మాణం | వల్లూరిపల్లి రామేష్ |
రచన | సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, గోపీమోహన్ |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్, సమీరా రెడ్డి, సోనూ సూద్, ప్రకాష్ రాజ్ రాజీవ్ కనకాల రఘుబాబు వేణుమాధవ్ |
సంగీతం | మణి శర్మ |
ఛాయాగ్రహణం | సెంతిల్ కుమార్ |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | మహర్షి సినేమా |
భాష | తెలుగు |
ఈ చిత్రం లోని పాటల వివరాలు
[మార్చు]- ఒక చిన్ని నవ్వే నవ్వి - (కె.కె) (రచన : చంద్రబోస్)
- జాబిలికి వెన్నలనిచ్చి - (హరిహరన్, వర్ధిని) (రచన : చంద్రబోస్)
- నువ్వసలు నచ్చలే నువ్వెందుకనో నచ్చలే - (జెస్సి గిప్ట్, చిత్ర) (రచన :భాస్కర భట్ల)
- ముంతాజు మహలు కట్టించాడు సాజహాను - (దేవన్, తాన్విష్) (రచన : చంద్రబోస్)
- గోల గోల (రవివర్మ, సుజాత) (రచన : చంద్రబోస్)
- ఏకాంతంగా ఉన్నా - (కారుణ్య) (రచన : చంద్రబోస్)