చంద్ర సిద్ధార్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్ర సిద్దార్థ
Chandra-Siddharth.jpg
జననంచంద్ర సిద్దార్థ
నివాసంహైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శాకుడు, నిర్మాత, రచయిత
పేరుతెచ్చినవిఆ నలుగురు, మధుమాసం, అప్పుడప్పుడు
మతంహిందూ
తల్లిదండ్రులు
  • పూర్ణచంద్రరావు (తండ్రి)
  • శకుంతలాదేవి (తల్లి)

చంద్ర సిద్దార్థ ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు మరియు నిర్మాత.

నేపధ్యము[మార్చు]

చంద్ర సిద్దార్థ, పూర్ణచంద్రరావు మరియు శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. బడిలో ఉండగానే చిత్రలేఖనంలో, సృజనాత్మక రచనల్లో అనేక అవార్డులు అందుకున్నాడు. దాంతో ఆయన సృజనాత్మక రంగంలోనే రాణించాలనుకున్నాడు.[1] హైదరాబాదు నిజాం కళాశాలలో విద్యనభ్యసించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పట్టభద్రుడయ్యాడు. దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు దగ్గర జైత్రయాత్ర చిత్రానికి గాను సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత నిరంతరం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం మలేషియాలో నిర్వహించిన భారతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది.

పురస్కారములు[మార్చు]

సినీప్రస్థానము[మార్చు]

దర్శకుడిగా[మార్చు]

నిర్మాతగా[మార్చు]

  • నిరంతరం
  • హౌస్‌ఫుల్

మూలాలు[మార్చు]

  1. కె., క్రాంతి కుమార్ రెడ్డి. "తొలియత్నం: ఆ విషయంలో నేనెప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా!". sakshi.com. సాక్షి. Retrieved 10 November 2016.

బయటి లంకెలు[మార్చు]