Jump to content

అందరూ దొంగలే.. దొరికితే

వికీపీడియా నుండి
అందరూ దొంగలే.. దొరికితే
దర్శకత్వంనిధి ప్రసాద్
రచనచింతపల్లి రమణ
(మాటలు)
స్క్రీన్ ప్లేనిధి ప్రసాద్
నిర్మాతహర్ష రెడ్డి
తారాగణంప్రభుదేవా,
రాజేంద్ర ప్రసాద్,
అంకిత,
నాగేంద్ర బాబు,
కిరణ్ రాథోడ్
ఛాయాగ్రహణంశరత్
కూర్పుశంకర్
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
జియో మీడియా
విడుదల తేదీ
18 జూన్ 2004 (2004-06-18)
సినిమా నిడివి
155 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అందరూ దొంగలే.. దొరికితే 2004 లో నిధి ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం.[1] ఇందులో ప్రభుదేవా, రాజేంద్ర ప్రసాద్, అంకిత, నాగేంద్ర బాబు, కిరణ్ రాథోడ్ ముఖ్యపాత్రల్లో నటించారు.సంగీతం చక్రీ అందించారు.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

*గుమ్మా గుమ్మా, రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం.స్మిత

తొలి తొలిగా, రచన: కందికొండ, గానం.చక్రి, చైత్ర అంబడిపూడి

మన్నడుడా, రచన: కందికొండ , గానం.రేవతి

కన్నేతనం వన్నేతనం , రచన: కందికొండ , గానం . టిప్పు, స్మిత

దొంగల స్టోరీ, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. .వర్మ, చక్రి

గన్ గనారే , రచన: సాహితీ, గానం.సునంద, చక్రి .

మూలాలు

[మార్చు]
  1. G. V, Ramana. "Movie review on Idlebrain". idlebrain.com. Idlebrain. Archived from the original on 20 మే 2018. Retrieved 27 March 2018.