ఆదిత్య (2006 సినిమా)
స్వరూపం
ఆదిత్య (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శశిధర్ |
---|---|
తారాగణం | జగదీష్, శిల్ప, జయరాజ్, జూనియర్ రేలంగి, జెన్నీ |
నిర్మాణ సంస్థ | వర్ష మీడియా విజన్స్ |
భాష | తెలుగు |
ఆదిత్య శశిధర్ దర్శకత్వంలో 2006లో విడుదలైన తెలుగు సినిమా.[1]
నటీనటులు
[మార్చు]- జగదీష్
- శిల్ప
- జయరాజ్
- జూనియర్ రేలంగి
- జెన్నీ
- గుంటూరు శాస్త్రి
- రమ్య చౌదరి
- రాజేశ్వరి
సాంకేతికవర్గం
[మార్చు]- ఛాయాగ్రహణం: రఫీ
- కథ, మాటలు: వాహెద్
- పాటలు, సంగీతం: వి.వి.చారి
- కూర్పు: మణి
- నృత్యాలు: రాజు
- నేపథ్య గాయకులు: గురుస్వామి, శిరీష్
- కళ: భాస్కర్ రాజు
- నిర్మాతలు: అరుణ్, సువర్ష
- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శశిధర్
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Aditya (Sasidhar) 2006". ఇండియన్ సినిమా. Retrieved 23 February 2024.
బయటిలింకులు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |