మా సిరిమల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా సిరిమల్లి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం గూడపాటి రాజ్‌కుమార్
నిర్మాణం డి.అనిల్ కుమార్, పల్లి కేశవరావు, చిట్టి నాగేశ్వరరావు
కథ సిరాశ్రీ
చిత్రానువాదం గూడపాటి రాజ్‌కుమార్
తారాగణం నాగబాబు, బేబి సుస్మిత, మాస్టర్ జగదీశ్
సంగీతం రాజ్‌కిరణ్
నృత్యాలు రాజేంద్రప్రసాద్
గీతరచన డా.కాంచనపల్లి, భిక్షు నాయక్
సంభాషణలు గూడపాటి రాజ్‌కుమార్
కూర్పు వి.నాగిరెడ్డి
నిర్మాణ సంస్థ సిరి ఫిల్మ్స్
భాష తెలుగు

మా సిరిమల్లి గూడపాటి రాజ్‌కుమార్ దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. సిరి ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని డి.అనిల్ కుమార్, పల్లి కేశవరావు, చిట్టి నాగేశ్వరరావులు నిర్మించారు. ఈ సినిమా 2007, ఫిబ్రవరి 23న విడుదలయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ: సిరాశ్రీ
  • పాటలు: కాంచనపల్లి,భిక్షు నాయక్
  • నృత్యాలు: రాజేంద్రప్రసాద్
  • కళ: కుమార్
  • కూర్పు: వి.నాగిరెడ్డి
  • ఛాయాగ్రహణం: జాస్తి ఉదయభాస్కర్
  • సంగీతం: రాజ్‌కిరణ్
  • మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గూడపాటి రాజ్‌కుమార్
  • నిర్మాతలు: డి.అనిల్ కుమార్, పల్లి కేశవరావు, చిట్టి నాగేశ్వరరావు

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Maa Sirimalli (Rajkumar Gudapati) 2007". ఇండియన్ సినిమా. Retrieved 11 April 2024.

బయటిలింకులు

[మార్చు]