Jump to content

గుడ్ బోయ్

వికీపీడియా నుండి

'గుడ్ బాయ్' తెలుగు చలన చిత్రం,2005, సెప్టెంబర్,22 న విడుదల.రోహిత్, నవనీత్ కౌర్ జంటగా నటించిన ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు.సంగీతం వందేమాతరం శ్రీనివాస్ అందించారు.

గుడ్ బోయ్
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.నాగేశ్వర రెడ్డి
తారాగణం రోహిత్, నవనీత్ కౌర్, బ్రహ్మానందం, చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్
సంభాషణలు మరుదూరి రాజా
నిర్మాణ సంస్థ మధుర మీనాక్షి మూవీస్
విడుదల తేదీ 22 సెప్టెంబర్ 2005
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

[మార్చు]
  • రోహిత్
  • నవనీత్ కౌర్
  • బ్రహ్మానందం
  • చలపతిరావు
  • ఎల్.బి.శ్రీరామ్
  • శంకరాభరణం రాజ్యలక్ష్మి
  • అపూర్వ
  • వేణు మాధవ్
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • పోసాని కృష్ణమురళి
  • బబ్లూ
  • అవినాష్
  • శేఖర్
  • నవీన్
  • అర్జున్ రెడ్డి
  • సాంద్ర
  • కల్పన
  • టీనా
  • ఉమా
  • సోనాలి
  • కె.కె.శర్మ
  • జూనియర్ రేలంగి
  • ఫిష్ వెంకట్
  • సుధాకర్ రెడ్డి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
  • మాటలు: మరుదూరి రాజా
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • కధ: జి.నాగేశ్వరరెడ్డి
  • కధ, సహకారం: స్వామీజీ- విజయ్
  • పాటల రచయితలు: శ్రీహర్ష - తైదల బాపు - రవి ములకపల్లి
  • ప్లేబ్యాక్ సింగర్స్: ఆర్.పి.పట్నాయక్, చక్రి, ఉదిత్ నారాయణ, మల్లికార్జున్, ఉన్ని కృష్ణన్, రవివర్మ, శ్రీలేఖ, ఉష, కౌసల్య, గంగ
  • ఫోటోగ్రఫీ: అరుణ్.కె.
  • కళ: కృష్ణ ముదిరాజ్
  • కూర్పు: రామ్ గోపాలరెడ్డి
  • కో డైరెక్టర్: సాయికృష్ణ
  • నిర్మాతలు: కె.పైడిబాబు, కామగారి సునీల్ కుమార్ రెడ్డి
  • నిర్మాణ సంస్థ: మధుర మీనాక్షి మూవీస్
  • విడుదల:22:09:2005.

పాటల జాబితా

[మార్చు]

1.నమోనమో వేంకటేశా తిరుమలేశా ప్రేమలోన పడ్డాను శ్రీనివాస -

2.మనస్పూర్తిగా ప్రియా ప్రేమిస్తున్నానే -

3.ప్రేమించవే పిల్లా ప్రేమించవే నన్ను-

4.తొలిసారి తొలకరిలా నిన్ను చూశానే -

5.సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిని-

6.మల్లెమొగ్గ మల్లెమొగ్గ ఎర్రబుగ్గ గిల్లమంది -

7.ఎల్లో మారుతీ-

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గుడ్_బోయ్&oldid=4471349" నుండి వెలికితీశారు