అబ్బాయి ప్రేమలో పడ్డాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్బాయి ప్రేమలో పడ్డాడు
(2004 తెలుగు సినిమా)
Abbayi premalo paDDADu.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం వై.కోటిబాబు
నిర్మాణం రాజశేఖర్,
వై.కోటిబాబు
రచన పి.చంద్రశేఖర్ అజాద్
తారాగణం రమణ,
అనితా పటేల్
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
గీతరచన చంద్రబోస్,
సుద్దాల అశోక్ తేజ,
డాడీ శ్రీనివాస్,
తైదల బాపు
నిర్మాణ సంస్థ శాంభవి ఆర్ట్స్
భాష తెలుగు

అబ్బాయి ప్రేమలో పడ్డాడు శాంభవి ఆర్ట్స్ బ్యానర్‌పై రాజశేఖర్, వై.కోటిబాబు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 2004, ఫిబ్రవరి 27వ తేదీన విడుదలయ్యింది. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని సమకూర్చాడు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • నీ లెఫ్ట్ కన్ను కొడితే
  • మరదలమ్మా మరదలమ్మా
  • అబ్బ ఏం బాడీ నీదమ్మో
  • సౌందర్యమా
  • ఓ చెలియా
  • సోకు చూడు సోకు

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Abbayi Premalo Paddadu (Y. Koti Babu) 2004". ఇండియన్ సినిమా. Retrieved 15 November 2022.