నేను సీతామహాలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేను సీతామహాలక్ష్మి
దర్శకత్వంజి. నాగేశ్వరరెడ్డి
రచనసతీష్ వెగ్నేష (మాటలు)
నిర్మాతవల్లూరిపల్లి రమేష్ బాబు
తారాగణంరోహిత్, శ్రావ్య, చలపతి రావు, ఢిల్లీ రాజేశ్వరి, బ్రహ్మానందం, కొండవలస లక్ష్మణరావు, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, జూనియర్ రేలంగి, గుండు హనుమంతరావు
సంగీతంచక్రి
విడుదల తేదీ
8 నవంబరు 2003 (2003-11-08)
దేశంభారతదేశం
భాషతెలుగు

నేను సీతామహాలక్ష్మి 2003, నవంబర్ 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్, శ్రావ్య, చలపతి రావు, ఢిల్లీ రాజేశ్వరి, బ్రహ్మానందం, కొండవలస లక్ష్మణరావు, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, జూనియర్ రేలంగి, గుండు హనుమంతరావు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "నేను సీతామహాలక్ష్మి". Retrieved 18 February 2018.