నంద్యాల రవి
Appearance
నంద్యాల రవి | |
---|---|
జననం | |
మరణం | 2021 మే 14 |
వృత్తి | సినిమా దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2003 - 2021 |
పిల్లలు | 2 |
నంద్యాల రవి భారతదేశానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. ఆయన 2015లో లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాకు దర్శకత్వం వహించాడు.[1]
జననం
[మార్చు]నంద్యాల రవి 1979లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు సమీపంలోని సరిపల్లి గ్రామంలో జన్మించాడు.[2]
మాటల రచయితగా పని చేసిన చిత్రాలు
[మార్చు]- నేను సీతామహాలక్ష్మి
- పందెం
- అసాధ్యుడు
- అదిరిందయ్యా చంద్రం
- ఒరేయ్ బుజ్జిగా (2020)
- పవర్ ప్లే (2021)
మరణం
[మార్చు]నంద్యాల రవి 2021, మే 5న కరోనా బారిన పడ్డాడు. ఆయన ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ 2021, మే 14న మరణించాడు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ IMDB, Nandyala (5 December 2014). "Lakshmi Raave Maa Intiki".
- ↑ 10TV (14 May 2021). "Nandyala Ravi : కరోనాతో రచయిత, దర్శకుడు నంద్యాల రవి మృతి | Nandyala Ravi". 10TV (in telugu). Retrieved 14 May 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (14 May 2021). "Nandyala Ravi: టాలీవుడ్ దర్శకుడు కన్నుమూత". Sakshi. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.
- ↑ Namasthe Telangana (14 May 2021). "కరోనాతో కన్నుమూసిన దర్శకుడు". Namasthe Telangana. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.
- ↑ India Today, Janani K. (14 May 2021). "Telugu director-writer Nandyala Ravi dies of Covid complications in Hyderabad". India Today. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.