స్టేట్ రౌడీ (2007 సినిమా)
Appearance
స్టేట్ రౌడీ (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.ఎస్.విక్రమ్ గాంధీ |
---|---|
నిర్మాణం | కట్టెకోల శ్రీనివాస్, జె.వి.ఉమామహేశ్వరరావు |
తారాగణం | శివాజి, మల్లికా కపూర్, మధు శాలిని చంద్రమోహన్, ఎం.ఎస్.నారాయణ, కృష్ణభగవాన్, సుబ్బరాజు |
సంగీతం | ఎం.ఎం.శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | గెలాక్సీ మల్టీమీడియా |
విడుదల తేదీ | డిసెంబర్ 7, 2007 |
నిడివి | 145 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
స్టేట్ రౌడీ గెలాక్సీ మల్టీమీడియా బ్యానర్‌పై కట్టెకోల శ్రీనివాస్, జె.వి.ఉమామహేశ్వరరావులు నిర్మించిన తెలుగు సినిమా. 2007, డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమాకు ఎస్.ఎస్.విక్రమ్ గాంధీ దర్శకత్వం వహించగా ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం సమకూర్చింది.[1]
నటీనటులు
[మార్చు]- తరుణ్ చంద్ర
- దేవకి
- జయసుధ
- సుహాసిని
- చంద్రమోహన్
- రఘువరన్
- నూతన్ ప్రసాద్
- వేణుమాధవ్
- తెలంగాణ శకుంతల
- వేణుమాధవ్
- కె.విశ్వనాథ్
- పోసాని కృష్ణమురళి
- జూనియర్ రేలంగి
- సూర్య
- నర్సింగ్ యాదవ్
- ఉత్తేజ్
- మెల్కోటే
- జెన్నీ
- బ్యాంక్ విజయ
- రజిత
- ఆశాలత
- శిరీష
- కమలాచౌదరి
- కరుణ
మూలాలు
[మార్చు]- ↑ web master. "State Rowdy (S.S. Vikram Gandhi) 2007". ఇండియన్ సినిమా. Retrieved 14 November 2023.