ఫోటో (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫోటో
దర్శకత్వంశివనాగేశ్వరరావు
కథకర్లపాలెం హనుమంతరావు
నిర్మాతశివనాగేశ్వరరావు
తారాగణంఆనంద్
అంజలి
జయసుధ
తనికెళ్ళ భరణి
సంగీతంరోహిత్ రాజ్
నిర్మాణ
సంస్థలు
శివచిత్ర,
ఎం.జి.కె.మల్టీమీడియా
విడుదల తేదీ
1 సెప్టెంబరు 2006 (2006-09-01)

ఫోటో శివనాగేశ్వరరావు స్వీయదర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా. శివచిత్ర, ఎం.జి.కె.మల్టీమీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అంజలి స్వప్న పేరుతో తొలిసారిగా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా 2006, సెప్టెంబర్ 1న విడుదలయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Photo (K. Siva Nageswara Rao) 2006". ఇండియన్ సినిమా. Retrieved 13 February 2024.

బయటి లింకులు

[మార్చు]