ఆహుతి (2002 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆహుతి - ఓ పాప కథ
ఆహుతి
దర్శకత్వంవై.సాయినివాస్
స్క్రీన్ ప్లేనందిరెడ్డి నరసారెడ్డి
దీనిపై ఆధారితంయదార్థ గాథ
నిర్మాతపి.వి.రమణ
తారాగణంచంద్రబాబు
శ్రీనిధి
బాలయ్య
రాళ్ళపల్లి
కూర్పుమురళి - రామయ్య
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
శ్రీ పద్మనాభ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2002 సెప్టెంబరు 26 (2002-09-26)[1]
సినిమా నిడివి
127 నిమిషాలు

ఆహుతి 2002లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పద్మనాభ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వై.సాయినివాస్ దర్శకత్వంలో నూతన నటీనటులతో పి.వి.రమణ ఈ సినిమాను నిర్మించాడు.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • మాటలు: సంజీవి, నందిరెడ్డి నరసారెడ్డి
  • స్రీన్ ప్లే: నందిరెడ్డి నరసారెడ్డి
  • పాటలు: గుండువరపు సుబ్బారావు, సాయి శ్రీహర్ష, జిల్లెళ్ళ
  • గాయకులు: జేసుదాసు, వందేమాతరం శ్రీనివాస్, మల్లికార్జున్, సందీప్ భౌమిక్, సునీత, ఉష
  • నృత్యాలు: విద్య, రాకేష్, నందిరెడ్డి నరసారెడ్డి
  • కళ: డేవిడ్
  • కూర్పు:మురళి - రామయ్య
  • ఛాయాగ్రహణం: జె.సాయిబాలాజీ
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • నిర్మాత: పి.వి.రమణ
  • దర్శకత్వం: వై.సాయినివాస్

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Aahuthi (Y. Sainivas) 2002". ఇండియన్ సినిమా. Retrieved 5 February 2024.
  2. వెబ్ మాస్టర్. "Aahuthi (2002)". V CINEMA. Retrieved 5 February 2024.

బయటిలింకులు[మార్చు]