మన్మథరావుల కోసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన్మథరావుల కోసం
దర్శకత్వంసాయి గణేష్
స్క్రీన్ ప్లేసాయి గణేష్
కథసాయి గణేష్
నిర్మాతసాయి గణేష్
తారాగణంసాయి గణేష్
కిషోర్ దాస్
పొట్టి వీరయ్య
జ్యోతి
ఛాయాగ్రహణంరాజేష్ నందన్
కూర్పుడి.రాజా
నిర్మాణ
సంస్థ
ఆంధ్రా పిక్చర్స్
విడుదల తేదీ
2005 జూలై 29 (2005-07-29)[1]

మన్మథరావుల కోసం 2005 జూలై 29న విడుదలైన శృంగారభరితమైన తెలుగు చలనచిత్రం. దీనిని ఆంధ్ర పిక్చర్స్ బ్యానర్‌పై సాయి గణేష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.

నటీనటులు[మార్చు]

  • సాయి గణేష్ - మన్మథరావు
  • కిషోర్ దాస్ - గురువు
  • పొట్టి వీరయ్య - వీరయ్య
  • చంద్రం - చంద్రం
  • గిరిరాజ్ - శిష్యుడు
  • వికాస్ - రవి
  • జ్యోతి - మున్నీ
  • రఫీ - మోహన్
  • షీనా - రూప
  • వైభవ్ - ఆనంద్
  • మల్లిక్ - రాజా
  • ఫణి చౌదరి - రమ్య
  • జూనియర్ రేలంగి - జ్యోతిష్య బ్రహ్మ
  • ముక్కు రాజు - వాస్తు రత్న
  • గౌతంరాజు - సిద్ధాంత మిత్ర
  • బి.ఎస్.రంగా - పరమేశం
  • గిరి ఆనంద్ - డా.సల్మాన్
  • కృష్ణమూర్తి - డా.మురుగన్

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ, మాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం : సాయి గణేష్
  • పాటలు : రబ్ అరీఫ్
  • నేపథ్యగానం: ఉషా ఉతుప్
  • కళ: కె.విజయకృష్ణ
  • నృత్యాలు: విజయ్, వేణు, శ్రీనివాస్
  • ఛాయాగ్రహణం: రాజేష్ నందన్
  • కూర్పు: డి.రాజా

పాటలు[మార్చు]

  • నా పెట్టె తాళం తెరిచి అబ్బో చాలా కాలం అయ్యింది
  • జగదాంబ జంక్షన్‌లో జింక పిల్ల
  • పెద్దాపురంలో పరదాలు తీశా

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Manmadharavula Kosam (Sai Ganesh) 2005". ఇండియన్ సినిమా. Retrieved 7 February 2024.