అందగాడు (2005 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందగాడు
DVD cover
దర్శకత్వంపెండ్యాల వెంకట రామారావు
రచనగోపీ వెంకటేష్ (సంభాషణలు)
స్క్రీన్ ప్లేపెండ్యాల వెంకట రామారావు
కథకె. సుభాష్
నిర్మాతదండే శ్రీనివాసరావు
తారాగణంరాజేంద్ర ప్రసాద్
దామిని
ఛాయాగ్రహణంప్రసాద్ మూరెళ్ళ
కూర్పుబసవ పైడి రెడ్డి
సంగీతంశ్రీ కొమ్మినేని
నిర్మాణ
సంస్థ
శ్రీ నిలయ పిక్చర్స్ [1]
విడుదల తేదీ
2005 ఏప్రిల్ 1 (2005-04-01)
సినిమా నిడివి
132 mins
దేశంభారతదేశం
భాషతెలుగు

అందగాడు 2005 లో విడుదలైన తెలుగు హాస్య సినిమా. శ్రీ నిలయ పిక్చర్స్ బ్యానర్[2] పై దండె శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించగా పెండ్యాల వెంకట రామారావు[3] దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, దామిని[4] ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ సంగీతాన్నందించాడు.[5] [6]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • కళ: డి.వి.సురేష్ కృష్ణ
  • కొరియోగ్రఫీ: స్వర్ణ, శ్రీధర్ రెడ్డి, శివ శంకర్, ప్రేమా
  • సంభాషణలు: గోపీ వెంకటేష్
  • సాహిత్యం: జోన్నవిత్తుల, భారతి బాబు, చిర్రావురి విజయ కుమార్, బండారు దన్నయ్య
  • ప్లేబ్యాక్: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, ఎం. ఎం. శ్రీలేఖ, మాళవిక, కల్పన, మురళి
  • సంగీతం: శ్రీ కొమ్మినేని
  • కథ: కె. సుభాష్
  • ఎడిటింగ్: బసవ పైడి రెడ్డి
  • సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ళ
  • నిర్మాత: దండే శ్రీనివాసరావు
  • స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పెండ్యాల వెంకట రామారావు
  • బ్యానర్: శ్రీ నిలయ పిక్చర్స్
  • విడుదల తేదీ: 2005 ఏప్రిల్ 1

సినిమా పాటలు[మార్చు]

అందగాడు
సినిమా by
శ్రీ
Released2005
GenreSoundtrack
Length19:31

Music was composed by Sri. Music was released on Music Company.[7]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."గుంతలకడి గుమ్మాడి"జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుమనో, మాళవిక3:36
2."కారుకుమీద"భారతీ బాబుమురళి, మాళవిక4:11
3."ఎప్పుడెప్పుడే"జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుఎస్.పి.బాలలుబ్రహ్మణ్యం, ఎం.ఎం.శ్రీలేఖ4:13
4."ఓసోసి ఓసోసి"చిర్రవూరి విజయకుమార్మనో, మాళవిక4:08
5."మోజుపడ్డ మోహినీ పిసాచి"బండారు దానయ్యకల్పన3:23
Total length:19:31

మూలాలు[మార్చు]

  1. "Andagadu (Overview)". Idlebrain.
  2. "Andagadu (Banner)". The Cine Bay. Archived from the original on 2021-05-23. Retrieved 2021-05-23.
  3. "Andagadu (Direction)". IMDb.
  4. "Andagadu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2016-08-18. Retrieved 2021-05-23.
  5. "Andagadu (Music)". Filmibeat.
  6. "Andagadu (Review)". Pluz Cinema. Archived from the original on 7 August 2016. Retrieved 7 July 2016.
  7. "Andagadu (Songs)". Cineradham. Archived from the original on 2017-08-19. Retrieved 2021-05-23.