గిల్లికజ్జాలు
Jump to navigation
Jump to search
గిల్లికజ్జాలు | |
---|---|
దర్శకత్వం | ముప్పలనేని శివ |
రచన | తులసీ దాస్ (కథ), మరుధూరి రాజా (మాటలు) |
నిర్మాత | పి. ఉషారాణి, పొట్లూరి సత్యనారాయణ (ఎక్జిక్యూటివ్ నిర్మాత) |
తారాగణం | శ్రీకాంత్, మీనా , రాశి |
ఛాయాగ్రహణం | వి. జయరాం |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థలు | చంద్రకిరణ్ ఫిల్మ్స్, స్రవంతి ఆర్ట్ మూవీస్ (సమర్పణ) |
భాష | తెలుగు |
గిల్లికజ్జాలు 1998 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో శ్రీకాంత్ , మీనా , రాశి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని చంద్రకిరణ్ ఫిల్మ్స్ పతాకంపై స్రవంతి ఆర్ట్ మూవీస్ సమర్పణలో పి. ఉషారాణి నిర్మించింది. పొట్లూరి సత్యనారాయణ ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు. తులసీ దాస్ కథ అందించగా మరుధూరి రాజా మాటలు రాశాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, సురేంద్రకృష్ణ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సునీత, కోటి పాటలు పాడారు.
తారాగణం[మార్చు]
- శ్రీకాంత్
- మీనా
- రాశి
- సత్యనారాయణ
- గిరిబాబు
- సుధాకర్
- బ్రహ్మానందం
- ఎ. వి. ఎస్
- మల్లిఖార్జునరావు
- గుండు హనుమంతరావు
- చిట్టిబాబు
- జూనియర్ రేలంగి
- అన్నపూర్ణ
- వై. విజయ
- శ్రీలక్ష్మి
- మాధవిశ్రీ
- రమ్యశ్రీ
- అనురాధ
- జెన్నీ
సాంకేతిక సిబ్బంది[మార్చు]
- కథ: తులసీ దాస్
- చిత్రానువాదం, దర్శకత్వం: ముప్పలనేని శివ
- కెమెరా: వి. జయరాం
- కూర్పు: కోటగిరి వేంకటేశ్వరరావు
- సంగీతం: కోటి
సంగీతం[మార్చు]
ఈ చిత్రానికి కోటి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, సురేంద్రకృష్ణ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సునీత, కోటి పాటలు పాడారు.
మూలాలు[మార్చు]
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- Pages with lower-case short description
- Short description with empty Wikidata description
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన చిత్రాలు
- కోటి సంగీతం అందించిన చిత్రాలు
- శ్రీకాంత్ నటించిన చిత్రాలు
- మీనా నటించిన చిత్రాలు
- రాశి (నటి) నటించిన చిత్రాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన చిత్రాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు