ఉత్తమురాలు (సినిమా)
స్వరూపం
ఉత్తమరాలు, తెలుగు చలన చిత్రం,1976 అక్టోబర్ 3 న విడుదల.శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కొంగర జగ్గయ్య,జయంతి, ముఖ్య పాత్రలు పోషించారు సంగీతం, జె వి.రాఘవుల అందించారు .
ఉత్తమురాలు (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శ్రీనివాసరెడ్డి |
---|---|
తారాగణం | జగ్గయ్య, జయంతి, గుమ్మడి, రమాప్రభ, రాజశ్రీ, ప్రభాకర రెడ్డి |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | ఎస్.వి.ఎస్.ఆర్.పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- జగ్గయ్య
- గుమ్మడి
- ప్రభాకర్ రెడ్డి
- పద్మనాభం
- జయంతి
- రమాప్రభ
- రాజశ్రీ
- విజయలలిత
- నగేష్
- ముక్కామల
- రాజనాల
- జ్యోతిలక్ష్మి
తెర వనుక
[మార్చు]- దర్శకత్వం, చిత్రానువాదం: శ్రీనివాస్ రెడ్డి
- నిర్మాతలు: బి.బాలిరెడ్డి, పి.వెంకటేశ్వర్లు
- కథ, సంభాషణలు: కిరణ్
- సంగీతం: జె.వి.రాఘవులు
- ఛాయాగ్రహణం: దేవరాజ్
పాటల జాబితా
[మార్చు]1.అందాల రేయీ ఆగదోయీ రావాలి, గానం.పులపాక సుశీల
2.ఇప్పుడు నీ వయస్సు మూడేళ్లు ఇట్టే వస్తాయి, గానం.పులపాక సుశీల
3 . కన్నెపిల్ల కన్నుపడినా కోడేనాగు, గానం.పి .సుశీల
4.కోనసీమ కొబ్బరి తోటల్లో, రచన: ఆత్రేయ, గానం.పి సుశీల.
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)