ఎవరు మొనగాడు
స్వరూపం
'ఎవరు మొనగాడు' తెలుగు చలన చిత్రాన్ని మోడరన్ థియేటర్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు ఆర్.సుందరం.ఈ చిత్రంలో కాంతారావు, షావుకారు జానకి, రాజశ్రీ, రామ్మోహన్, ప్రధాన పాత్రలు పోషించారు, ఈ చిత్రానికి సంగీతం వేదా సమకూర్చారు. ఈ చిత్రం 1968 న విడుదల.
| ఎవరు మొనగాడు (1968 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | ఆర్.సుందరం |
| తారాగణం | కాంతారావు, జానకి, రాజశ్రీ, చలం, సత్యనారాయణ, నాగభూషణం, త్యాగరాజు |
| నిర్మాణ సంస్థ | ది మోడర్న్ థియేటర్స్ లిమిటెడ్ |
| భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- కాంతారావు
- చలం
- రాం మోహన్
- కైకాల సత్యనారాయణ
- మందాడి ప్రభాకరరెడ్డి
- షావుకారు జానకి
- రాజశ్రీ
- రాజేశ్వరి
- రాజశ్రీ
- మీనాక్షి
- రామదాసు
- త్యాగరాజు
- మాస్టర్ రాజా
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఆర్.సుందరం
- సంగీతం: వేదా
- సంభాషణలు: రాజశ్రీ
- గీత రచయితలు:కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి
- నేపథ్య గానం: పిఠాపురం నాగేశ్వరరావు, ప్రతివాది భయంకర శ్రీనివాస్, ఎల్ ఆర్ ఈశ్వరి, వసంత, పులపాక సుశీల
- ఛాయా గ్రహణం: సి.నమః శివాయ
- నృత్యాలు: బి.జయరాం
- కూర్పు: ఎల్.బాలు
- నిర్మాణ సంస్థ: మోడరన్ థియేటర్స్
- విడుదల:1968.
పాటలు
[మార్చు]- అనుభవించరా బాగా అయితే కాని పోతేపోని - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- కనులే నేడే అదేమో కలకలలాడె మనసేమో - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- జినుకడి జినుకడి జిగనా చల్లనిగాలికి మెరీనా - ఎల్. ఆర్. ఈశ్వరి, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం - రచన: కొసరాజు
- తెలిసింది తెలిసింది ఓహో పిల్లా నీ తెలివంత - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- నీలోన సరదాలు విరిసే వేళ బలే కైపులో తేలిపో వన్నెకాడా - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- మనసారగా నన్ను నీవు దోచినావు అందని తేనెలేవేవొ - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- లల్లా లాల్లలా .. ఉన్నాను ఒకనాడు ఒంటిగా - పి.సుశీల, వసంత, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- లల్లా లాల్లలా .. ఉన్నాను ఒకనాడు ఒంటిగా - పి.సుశీల, వసంత - రచన: డా. సి.నారాయణరెడ్డి
