పంజరంలో పసిపాప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజరంలో పసిపాప
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం గిడుతూరి సూర్యం
కథ గిడుతూరి సూర్యం
చిత్రానువాదం గిడుతూరి సూర్యం
తారాగణం జి.రామకృష్ణ ,
రాజశ్రీ
సంగీతం సాలూరి హనుమంతరావు
నేపథ్య గానం ఎల్.ఆర్.ఈశ్వరి
సంభాషణలు దాసరి నారాయణరావు
ఛాయాగ్రహణం పి.దేవరాజ్
కూర్పు కందస్వామి
నిర్మాణ సంస్థ రవి చిత్ర ఫిల్మ్స్
భాష తెలుగు

[[

గిడుతూరి సూర్యం

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఆనందం అందిస్తాను టుయు అందాన్ని చిందిస్తాను టుయు - ఎల్.ఆర్. ఈశ్వరి
  2. ఓ పచ్చని సంసారం మన చక్కని అనుబంధం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్. ఈశ్వరి
  3. ఓరోరి బసవన్నా డూడూడూ బసవన్నా చూడరా మాయదారి వేషాలు - ఎల్.ఆర్. ఈశ్వరి
  4. నాజంట నువ్వుంటే చాలు బ్రతుకంతా అడుగున అడుగేసి - వి.రామకృష్ణ, పి.సుశీల
  5. సొగసే చెలి బంధము నీకే అది సొంతం పచ్చని పగడాలు - రామకృష్ణ, పి.సుశీల
  6. శ్రీవేంకటేశా దేవా కరుణించి కాపాడరావా కరుణించి - ఎస్. జానకి

బయటి లింకులు[మార్చు]