ధర్మపత్ని (1987 సినిమా)
స్వరూపం
(ధర్మపత్ని(1987 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
మరికొన్ని ఇటువంటి పేర్లు గల వ్యాసాల కోసం ధర్మపత్ని అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి.
ధర్మపత్ని (1987 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.ఎల్.వి.ప్రసాద్ |
నిర్మాణం | సి.ఆర్.ఆర్.ప్రసాద్, సి.కె.ఆర్.ప్రసాద్ |
చిత్రానువాదం | టి.ఎల్.వి.ప్రసాద్ |
తారాగణం | సుమన్, భానుప్రియ, గద్దె రాజేంద్రప్రసాద్ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | సత్యశక్తి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ధర్మపత్ని 1987లో సత్యశక్తి పిక్చర్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా. ఒక చెల్లెలుగా, ఒక ఇల్లాలుగా, ఒక పోలీసు అధికారిణిగా ఒక మహిళ ఎదుర్కొనే సమస్యలు, సంఘర్షణలు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించి, చిత్రానువాదం సమకూర్చిన తాతినేని ప్రసాద్ ఈ సినిమాలో తొలిసారిగా విలన్‌గా నటించడం ఒక విశేషం[1].
నటీనటులు
[మార్చు]- సుమన్
- భానుప్రియ
- రాజేంద్రప్రసాద్
- రాజ్యలక్ష్మి
- నూతన్ ప్రసాద్
- అల్లు రామలింగయ్య
- మిక్కిలినేని
- నర్రా
- అనురాధ
- టెలిఫోన్ సత్యనారాయణ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: తాతినేని ప్రసాద్
- కథ: ఆంజనేయ పుష్పానంద్
- చిత్రానువాదం: తాతినేని ప్రసాద్
- సంభాషణలు: గణేశ్ పాత్రో
- గీత రచయిత: వేటూరి సుందరరామమూర్తి
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: నవకాంత్
- కళ: కళాధర్
- సంయుక్త దర్శకుడు: గూనా నాగేంద్రప్రసాద్
- నిర్వహణ: తాండవకృష్ణ
- నిర్మాతలు: సి.ఆర్.ఆర్.ప్రసాద్, సి.కె.ఆర్.ప్రసాద్
మూలాలు
[మార్చు]- ↑ జి.వి.జి. (2 January 1987). "సినిమా విశేషాలు". ఆంధ్ర సచిత్ర వారపత్రిక. 79 (18): 38–39. Retrieved 22 February 2017.[permanent dead link]