మదన మంజరి (1980 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదన మంజరి
(1980 తెలుగు సినిమా)
Madanamanjari (1980).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం రంగనాథ్,
జయమాలిని,
సారథి
సంగీతం విజయా కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: బి.విఠలాచార్య
 • మాటలు: కర్పూరపు ఆంజనేయులు
 • పాటలు: సి.నారాయణరెడ్డి, కోట సత్యరంగయ్యశాస్త్రి, కొడాలి ఉమామహేశ్వరరావు
 • సంగీతం: విజయా కృష్ణమూర్తి

పాటలు[మార్చు]

 1. కదలవు మెదలవు ఉలకవు పలకవు కల చెదిరిన రాజ - పి.సుశీల - రచన: సినారె
 2. ధ్యాయేత్ సిద్ది వినాయకం గణపతిం పాప ( శ్లోకం ) - పి.సుశీల
 3. నమామి విఘ్నేశ్వర మాదిదేవం (శ్లోకం ) - రఘురాం
 4. నాగమల్లి ఆగుమల్లి నా కోసం దొరక్క దొరక్క దొరికింది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
 5. నాగమ్మ లింగమ్మ మంగమ్మ..ఎక్కకెక్కడికెళ్ళినా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
 6. వయసే ఒక వేడుకా నా వలపే ఒక కానుక ఆ వయసు - పి.సుశీల
 7. సేవలోని ఆనందం మనుజలోక సంబంధం ప్రేమలోని మాధుర్యం - పి.బి.శ్రీనివాస్

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]