కర్పూరపు ఆంజనేయులు
స్వరూపం
కర్పూరపు ఆంజనేయులు | |
---|---|
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నాటక రచయిత, సినిమా రచయిత, సినిమా దర్శకుడు |
కర్పూరపు ఆంజనేయులు తెలుగు నాటక రచయిత, సినిమా రచయిత, దర్శకుడు.
రచనలు
[మార్చు]- అష్టదిగ్గజములు
- ఖడ్గతిక్కన
- సతీ శకుంతల
నాటికలు/నాటకాలు
[మార్చు]- అమెరికా కుక్క
- అల్లుళ్లొస్తున్నారు జాగ్రత్త
- అసలుకు మోసం
- ఉత్తమ విద్యార్థి
- ఎత్తుకు పై ఎత్తు[1]
- ఏప్రిల్ ఫూల్
- కొత్త టోపీ
- కోతలరాయుడు
- కోటివిద్యలు
- గాంధీ మళ్ళీపుడితే
- గుండెలు తీసినబంటు
- జై ఆంధ్ర
- డాక్టర్ABCD
- డామిట్ కథ అడ్డం తిరిగింది
- డ్రామా రిహార్సల్
- తుగ్లక్ మంత్రి
- దయ్యాలమేడ
- దసరా బుల్లోడు[2]
- నరకంలో లంచం
- నారద భూలోకయాత్ర
- నిలువు దోపిడీ
- పిచ్చి ప్లీడరు
- పిచ్చివాళ్ళ సోషలిజం
- పెళ్ళిగండం
- పెళ్ళిచూపులు
- ప్రజానాయకుడు
- ప్రెసిడెంట్ పెంటయ్య
- ప్రేమపక్షులు
- ప్రొడ్యూసర్లొస్తున్నారు జాగ్రత్త
- బలిపశువు
- భలేదొంగ
- భలేరంగడు[3]
- భీమా ఏజెంట్ భీమారావు
- మనుషులు మారాలి (గ్రహాలు)[4]
- మబ్బుతెర[5]
- లాటరీ టికెట్
- శవం లేచిపోయింది
- సి.ఐ.డి.రాజు
- సినిమా జీవులు
- స్వర్గంలో త్రిమూర్తులు
సినిమాలు
[మార్చు]- అమ్మకానికో అబ్బాయి (దర్శకత్వం)[6]
- గంధర్వ కన్య (సంభాషణలు)
- జగన్మోహిని (సంభాషణలు)
- జై భేతాళ్ (సంభాషణలు)
- నవమోహిని (సంభాషణలు)[7]
- బేతాళ మాంత్రికుడు (కథ, సంభాషణలు)
- మదనమంజరి (సంభాషణలు)[8]
- విష కన్య (సంభాషణలు)
- వీరప్రతాప్ (సంభాషణలు)
- శ్రీ దేవీకామాక్షీ కటాక్షం (సంభాషణలు)
- శ్రీ శ్రీశైల భ్రమరాంబికా కటాక్షం (సంభాషణలు)
మూలాలు
[మార్చు]- ↑ OpenLibrary.org. "Ettuku pai ettu | Open Library". Open Library (in ఇంగ్లీష్). Retrieved 2020-04-07.
- ↑ Anjaneyulu, Karpurapu (1972). Dasarābullōḍn. Bhāskara Pabliṣiṅg Haus.
- ↑ Anjaneyulu, Karpurapu (1972). Bhalēraṅgaḍu. Aruṇā Pabliṣiṅg Haus.
- ↑ Anjaneyulu, Karpurapu (1973). Manuṣulu mārāli (grahālu): strī pātralēni sarikotta prayogātmaka nāṭakaṃ. Padmanābhapablikēṣansu.
- ↑ Anjaneyulu, Karpurapu (1972). Mabbu tera. Sāvitrī Pablikēṣans.
- ↑ "Ammakani ko Abbai (1988)". Indiancine.ma. Archived from the original on 2020-04-07. Retrieved 2020-04-07.
- ↑ Webdunia. "Nava Mohini Full Movie - Part 8-13 - Narasimha Raju, Rohini - HD". webdunia. Retrieved 2020-04-08.[permanent dead link]
- ↑ "Film Writer and Director". director vishnu deva. Retrieved 2020-04-08.[permanent dead link]