శ్రీ దేవీకామాక్షీ కటాక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ దేవీకామాక్షీ కటాక్షం
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం వినోద్,
రమ్యకృష్ణ ,
రాజ్యలక్ష్మి
సంగీతం పార్ధసారధి
నిర్మాణ సంస్థ కృష్ణవేణి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

శ్రీదేవి కామక్షి కటాక్షం 1988 నవంబరు 18న విడుదలైన తెలుగు సినీమా. కృష్ణవేణి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఐ.ఎస్.వాసు నిర్మించిన ఈ సినిమాకు బి.విఠలాచార్య దర్శకత్వం వహించాడు. వినోద్, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పాథసారధి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్ ప్లే: బి. విఠలాచార్య
  • సంగీతం: పార్థసారథి
  • సినిమాటోగ్రఫీ: హెచ్.ఎస్ వేణు
  • ఎడిటింగ్: ఎల్. బాలు
  • నిర్మాత: ఐ.ఎస్.వాసు
  • దర్శకుడు: బి. విట్టలచార్య
  • బ్యానర్: కృష్ణవేణి ఆర్ట్ పిక్చర్స్

మూలాలు

[మార్చు]
  1. "SriDevi Kamakshi Katakshamu (1988)". Indiancine.ma. Retrieved 2021-04-19.