రాజ్యలక్ష్మి
Appearance
రాజ్యలక్ష్మి తెలుగువారిలో కొందరి పేరు.
- నేదురుమల్లి రాజ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలు.
- రాజ్యలక్ష్మి (నటి), తెలుగు సినిమా నటీమణి.
- బసవరాజు రాజ్యలక్ష్మి - కవయిత్రి
- పోలాప్రగడ రాజ్యలక్ష్మి - రచయిత్రి
- పాల్వాయి రాజ్యలక్ష్మి