విష కన్య
స్వరూపం
విష కన్య (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎన్.రవితేజ (అరంగేట్రం) |
---|---|
తారాగణం | నారాయణరావు , స్మిత, శరత్ బాబు |
సంగీతం | విజయా కృష్ణమూర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ రమణ మూవీస్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
విష కన్య 1985 మే 25న విడుదలైన తెలుగు సిసిమా. శ్రీ రమణ మూవీస్ ప్రొడక్షన్స్ పతాకం కింద కె.ఎం.సుబ్బారాయుడు నిర్మించిన ఈ సినిమాకు ఎస్. రవితేజ దర్శకత్వం వహించాడు. నారాయణరావు, స్మిత, శరత్ బాబు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విజయ కృష్ణమూర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శరత్ బాబు
- సిల్క్ స్మిత
- అర్చన,
- నరసింహరాజు,
- నూతన్ ప్రసాద్,
- కాంతా రావు,
- రాజనాల,
- ఉదయ్ కుమార్,
- సిల్క్ స్మిత (విష కన్య),
- కమలాకర్,
- సత్తి బాబు,
- థమ్,
- జయమాలిని,
- అనురాధ,
- జ్యోతి లక్ష్మి,
- విజయ లలిత,
- పిఆర్ వరలక్ష్మి,
- పొట్టి చిట్టి బాబు,
- శైలజ,
- నిర్మల
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: విజయ బాపినీడు
- స్క్రీన్ ప్లే: రవితేజ
- సంభాషణలు: కర్పూరపు ఆంజనేయులు
- సంగీతం: విజయ కృష్ణ మూర్తి
- సినిమాటోగ్రఫీ: హెచ్‌ఎస్ వేణు
- ఎడిటింగ్: కె. సత్యం
- కళ: బి. నాగరాజన్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. మధుసూదనరావు
- సమర్పకులు: విజయ బాపినీడు
- నిర్మాతలు: కెఎమ్ సుబ్బరాయుడు, శ్రీనాథ్
- దర్శకుడు: రవితేజ (అరంగేట్రం)
- బ్యానర్: శ్రీ రమణ మూవీస్
మూలాలు
[మార్చు]- ↑ "Visha Kanya (1985)". Indiancine.ma. Retrieved 2022-12-25.