నవమోహిని
Appearance
నవమోహిని (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య |
---|---|
తారాగణం | నరసింహ రాజు, రోహిణి |
సంగీతం | పార్థసారథి |
నేపథ్య గానం | పి.సుశీల, వి.రామకృష్ణ |
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నవమోహిని బి.విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన జానపద సినిమా. ఇది 1984, ఆగస్టు 11న విడుదలయ్యింది.[1] విఠల్ ప్రొడక్షన్స్ పతాకం కింద నిర్మించబడిన ఈ సినిమాకు పార్థసారథి సంగీతాన్నందించాడు. [2]
నటీనటులు
[మార్చు]- నరసింహ రాజు
- రోహిణి
- వంకాయల సత్యనారాయణ
- కిశోర్
- శ్రీనివాస్
- కె.కె.శర్మ
- మదన్ మోహన్
- టెలిఫోన్ సత్యనారాయణ
- ఏచూరి
- గరగ
- మోదుకూరి సత్యం
- పొట్టి వీరయ్య
- సురేన్ బాబు
- కల్పనా రాయ్
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకుడు: బి.విఠలాచార్య
- సంగీతం: పార్థసారథి
పాటల జాబితా
[మార్చు]1.ఈఇంటికి కోడలు పిల్లనురా , గానం.ఎల్.ఆర్.ఈశ్వరి, జి.ఆనంద్
2.ఎవరో ఎవరో ఎవరో నను చేరేవారెవరో, గానం.పులపాక సుశీల
3.సుందరరూపం చందన దీపం , గానం.విస్సంరాజు రామకృష్ణ
4.మనసు మయూరమై వయసే వయ్యారమై , గానం.పి. సుశీల .
మూలాలు
[మార్చు]- ↑ web master. "Navamohini (B. Vittalacharya) 1984". ఇండియన్ సినిమా. Retrieved 20 September 2022.
- ↑ "Navamohini (1984)". Indiancine.ma. Retrieved 2023-04-29.
3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.