Jump to content

బేతాళ మాంత్రికుడు

వికీపీడియా నుండి
బేతాళ మాంత్రికుడు
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.మధునాగ్
తారాగణం నరసింహారావు
నిర్మాణ సంస్థ సంతోషీమాతా ప్రొడక్షన్స్
భాష తెలుగు
బేతాళ మాంత్రికుడు సినిమా పోస్టర్

భేతాళ మాంత్రికుడు 1997 డిసెంబరు 25న విడుదలైన తెలుగు సినిమా. సంతోషిమాతా ప్రొడక్షన్స్ పతాకంపై సి.అనిత, కె.రమాకాంత చౌదరి లు నిర్మించిన ఈ సినిమాకు డి.మధునాగ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజ్ భాస్కర్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డి.మధునాగ్
  • నిర్మాత: సి.అనిత, కె.రమాకాంత చౌదరి
  • సమర్పణ: సి.హెచ్.మురళీకృష్ణ
  • సహ నిర్మాత: వాలు నాయక్, ఆర్.నాగేశ్వరరావు, బి.సుచరిత, ఎన్.శ్రీనివాసన్, మంకాల విశ్వనాథ్, శివకుమార్ మెహతా
  • సంగీతం: రాజ్ భాస్కర్
  • ఆర్ట్ డైరక్టర్: వడ్డి గంగిరాజు
  • కాస్ట్యూమ్స్: పి.గోవింద్‌రాజ్‌ యాదవ్
  • స్టిల్స్: బి.రవీంద్రబాబు
  • మేకప్: హుస్సేన్
  • కథ, మాటలు: కర్పూరపు ఆంజనేయులు, కవికిశోర్ జి.సుబ్బారావు
  • ఫైట్స్: చాంద్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సి.హెచ్.హనరాథ్ రెడ్డి
  • ఎడిటర్: సి.మాణిక్ రావు

మూలాలు

[మార్చు]
  1. "Bhethala Manthrikudu (1997)". Indiancine.ma. Retrieved 2021-05-30.