నరసింహారావు
స్వరూపం
- పి.వి. నరసింహారావు, మాజీ భారత ప్రధాన మంత్రి.
- మునిమాణిక్యం నరసింహారావు, ప్రసిద్ధ హాస్య రచయిత.
- స్థానం నరసింహారావు, సుప్రసిద్ధ తెలుగు రంగస్థల నటులు.
- గరికపాటి నరసింహారావు, ప్రముఖ అవధాని
- అధికార్ల నరసింహారావు, ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారులు.
- ఎమ్వీయల్. నరసింహారావు, సుప్రసిద్ధ సాహిత్యవేత్త, సినీ నిర్మాత.
- కె.ఎల్. నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధులు, నాటక రచయిత.
- నన్నపనేని నరసింహారావు, వ్యవసాయ శాస్త్రవేత్త.
- బి.వి. నరసింహారావు, కవి, గాయకుడు, బాల సాహిత్యవేత్త.
- భావరాజు నరసింహారావు, ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకులు.
- భీమవరపు నరసింహారావు, ప్రముఖ సంగీత దర్శకులు.
- మద్దూరి నరసింహారావు, సుప్రసిద్ధ గ్రంథ ప్రకాశకులు.
- వడ్లకొండ నరసింహారావు, ప్రముఖ రాజకీయ నాయకులు.
- శిరివెళ్ళ నరసింహారావు, ప్రముఖ వైద్యులు.
- గాలి పెంచల నరసింహారావు, ప్రముఖ సంగీత దర్శకులు.
- శ్రీపురం వెంకటనరసింహరావు - దక్షిణ భారతదేశపు తొలిరక్తదాత.
- కంచి నరసింహారావు - తెలుగు సినిమా నటుడు.
- నరసింహారావుపాలెం, కృష్ణా జిల్లా, వీరులపాడు మండలానికి చెందిన గ్రామం.
- లక్ష్మీనరసింహారావు (అయోమయ నివృత్తి పేజీ)