కృష్ణ గారడీ
Appearance
కృష్ణ గారడీ | |
---|---|
దర్శకత్వం | విజయ బాపినీడు |
రచన | విజయ బాపినీడు, చిలుకోటి కాశీ విశ్వనాథ్ |
నిర్మాత | అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణరావు |
తారాగణం | కృష్ణ, జయప్రద |
ఛాయాగ్రహణం | ఎన్.ఎస్. రాజు |
కూర్పు | ఆత్మాచరణ్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీనివాస ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 3 జనవరి 1986 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కృష్ణ గారడీ 1986, జనవరి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణరావు నిర్మాణ సారథ్యంలో విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద జంటా నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. 1986లో విడుదలైన కృష్ణ మొదటి చిత్రమిది.[1][2][3][4]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: విజయ బాపినీడు
- నిర్మాత: అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణరావు
- రచన: విజయ బాపినీడు, చిలుకోటి కాశీ విశ్వనాథ్
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఎన్.ఎస్. రాజు
- కూర్పు: ఆత్మాచరణ్
- పాటలు: వేటూరి సుందరరామ్మూర్తి
- నిర్మాణ సంస్థ: శ్రీనివాస ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]పాటపేరు | గాయకులు |
---|---|
నా కళ్ళలో | పి. సుశీల, లలితా సాగరి |
చిక్కని చీకట్లో | ఎం. రమేష్, పి. సుశీల |
సత్యభామ నేనేనురో | పి. సుశీల |
చింతలకరి | ఎం. రమేష్, పి. సుశీల |
రుక్మిణమ్మ | ఎం. రమేష్, పి. సుశీల, ఎస్.పి. శైలజ |
మూలాలు
[మార్చు]- ↑ "Krishna Gaardi info". indiancine.ma. Retrieved 9 August 2020.
- ↑ "Krishna Garadi film info". Retrieved 9 August 2020.
- ↑ MovieGQ. "Krishna Garadi Telugu film info". Retrieved 9 August 2020.
- ↑ "Krishna Garadi on moviebuff". moviebuff.com. Retrieved 9 August 2020.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 1986 తెలుగు సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- జయప్రద నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- రావు గోపాలరావు నటించిన సినిమాలు
- జగ్గయ్య నటించిన సినిమాలు
- నూతన్ ప్రసాద్ నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- చక్రవర్తి సంగీతం కూర్చిన పాటలు
- పొట్టి ప్రసాద్ నటించిన సినిమాలు
- రాళ్ళపల్లి నటించిన సినిమాలు
- నిర్మలమ్మ నటించిన సినిమాలు