అసాధ్యులకి అసాధ్యుడు
Appearance
అసాధ్యులకి అసాధ్యుడు (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సుందరం |
---|---|
తారాగణం | రామకృష్ణ, రీనా, శ్రీలంక మనోహర్, భీమరాజు, ఆనందన్ |
సంగీతం | వేలూరి కృష్ణమూర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ గణేష్ సినీ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
అసాధ్యులకి అసాధ్యుడు 1980లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్. సుందరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామకృష్ణ, రీనా, శ్రీలంక మనోహర్, భీమరాజు, ఆనందన్ నటించారు. శ్రీ గణేష్ సినీ ఆర్ట్స్ బ్యానర్ కింద జి.శివానందం, జి.నిత్యానందం లు నిర్మించిన ఈ సినిమాకు వేలూరి కృష్ణమూర్తి సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]- రామకృష్ణ
- రీనా
- శ్రీలంక మనోహర్
- భీమరాజు
- ఆనందన్
- మూర్తి
- పక్కిరిసామి
- ఆరతి
- జైకళ
- చారులత
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఆర్. సుందరం
- సంగీతం: వేలూరి కృష్ణమూర్తి
- నిర్మాణ సంస్థ: శ్రీ గణేష్ సినీ ఆర్ట్స్
- కథ: బెంగుళూరు కవిదాస్
- మాటలు, పాటలు: అనిశెట్టి
- పాటలు: వీటూరి
- నేపథ్యగానం: రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.శైలజ
- కెమేరా: ఎన్.చంద్రశేఖర్
- ఆర్టు: బి.నాగరాజన్, కె.వేలు
- దుస్తులు: ఎన్.అర్థనారి
- నృత్యం: బి.జయరాం
- ఫైట్స్: ఎ.ఆర్.ఎస్.బాబు
- ఎడిటింగ్: కె.దాశరథి
పాటలు
[మార్చు]- రంగయా.. ఓ పూలా రంగయా.. రంగయ్యా తేనయా....
మూలాలు
[మార్చు]- ↑ "Asadhyulaku Asadhyudu (1980)". Indiancine.ma. Retrieved 2021-04-17.