పల్నాటి పులి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్నాటి పులి
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని ప్రసాద్
నిర్మాణం గోగినేని ప్రసాద్
కథ భీశెట్టి లక్ష్మణరావు
చిత్రానువాదం తాతినేని ప్రసాద్
తారాగణం నందమూరి బాలకృష్ణ,
భానుప్రియ,
కొంగర జగ్గయ్య
నేపథ్య గానం ఎస్.పి.బాలు,
మాధవపెద్ది రమేష్,
పి.సుశీల
నృత్యాలు శివశంకర్
ఛాయాగ్రహణం నవకాంత్
కూర్పు నాయని మహేశ్వరరావు
నిర్మాణ సంస్థ సాయిచక్ర ప్రొడక్షన్స్
విడుదల తేదీ 1984 అక్టోబరు 28
భాష తెలుగు

{{}}

పల్నాటి పులి 1984 నాటి యాక్షన్ సినిమా. తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో, సాయి చక్ర ప్రొడక్షన్స్ పతాకంపై గోగినేని ప్రసాద్ నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, భానుప్రియ ముఖ్యపాత్రల్లో నటించగా చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1]

పాత్రధారులు[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

వేటూరి సుందరరామ మూర్తి రాసిన పాటలకు చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. AVM ఆడియో కంపెనీ ఈ పాటలను విడుదల చేసింది.

ఎస్. పాట గాయనీ గాయకులు నిడివి
1 "ఓసి ఒత్తరి బిత్తరి" ఎస్పీ బాలు, 3:59
2 "కొట్టమాక తిట్టమాక" మాధవపెద్ది రమేష్, పి. సుశీల 4:14
3 "అబ్బా సామి రంగా" పి. సుశీల 4:15
4 "నీకు పెట్టనివ్వూ" మాధవపెద్ది రమేష్, పి. సుశీల 4:22
5 "బాకా బాజా డోలు" ఎస్పీ బాలు 4:19

మూలాలు[మార్చు]

  1. Palnati Puli (Review). Nth Wall.