డూ డూ బసవన్న
స్వరూపం
(డూడూ బసవన్న నుండి దారిమార్పు చెందింది)
డూ డూ బసవన్న (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
తారాగణం | చలం, దీప |
నిర్మాణ సంస్థ | శ్రీరమణచిత్ర |
భాష | తెలుగు |
పాటలు
[మార్చు]- ఓ లగిజిగి లగి లగిజిగి లగి లగిజిగి - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం - రచన: కొసరాజు
- నవ్వింది వేగుచుక్క ఆడాలి చెమ్మచెక్క డీ అంటే డీడీ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
- నను మరిచేవా నను విడిచేవా (బిట్ ) - ఎస్. జానకి - రచన: దాశరథి
- ముత్యాలకోనలోన రతనాల రామచిలక (సంతోషం) - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
- ముత్యాలకోనలోన రతనాల రామచిలక (విషాదం) - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |