పల్నాటి సింహం
స్వరూపం
| పల్నాటి సింహం (1985 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
|---|---|
| నిర్మాణం | ఎమ్.ఎస్.రెడ్డి |
| తారాగణం | కృష్ణ, జయసుధ , రాధ |
| సంగీతం | కె. చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | కౌముది పిక్చర్స్ |
| భాష | తెలుగు |
పల్నాటి సింహం 1985 లో విడుదలైన తెలుగు చలన చిత్రం. కౌముది పిక్చర్స్ పతాకంపై మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, జయసుధ, రాధ, ఊర్వశి శారద ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం కె.చక్రవర్తి అందించారు.[1]
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- జయసుధ
- రాధ
- ఊర్వశి శారద
- రంగనాథ్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి
- రచన: పరుచూరి బ్రదర్స్
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి, రాజశ్రీ,మల్లెమాల సుందర రామిరెడ్డి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,మాధవపెద్ది రమేష్
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: వి.ఎస్.ఆర్.స్వామి
- కళ: భాస్కరరాజు
- కూర్పు: కె.ఎ.మార్తాండ్
- నృత్యాలు: సలీం, శివశంకర్, ఆంటోనీ, పసుమర్తి కృష్ణమూర్తి
- ఫైట్స్: ఎం.ఎస్.దాసు
- నిర్మాణ నిర్వాహకులు: కె.ఎల్.ఎన్.శాస్త్రి, మల్లు వెంకురెడ్డి
- నిర్మాత: మల్లెమాల సుందర రామిరెడ్డి
- నిర్మాణ సంస్థ: కౌముది పిక్చర్స్
- విడుదల:1985.
పాటల జాబితా
[మార్చు]- ఈ కుంకుమతో ఈ గాజులతో కడతేరి పోనీ స్వామి, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- హాయమ్మ హాయమ్మ వళ్ళంతా కేరింత ఎందమ్మా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ముక్కుపుడక పెట్టుకో మాలక్ష్మి లా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల
- రామచిలుక ఎందుకే నీ రాయబారాలు, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎం.రమేష్, పి సుశీల
- పాలుపొంగే గడ్డ పలనాటి సీమనే పాలించవచ్చినా కేశవా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఆలు తిలకము దిద్ది హారతులనీయా వెళ్ళిరమ్మని తల్లి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Palnati Simham (1985)". Indiancine.ma. Retrieved 2025-06-10.