సతీ సుకన్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సతీ సుకన్య
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం చంద్రమోహన్
తారాగణం అమర్‌నాథ్ ,
కృష్ణకుమారి ,
కాంతారావు ,
అమ్మాజీ ,
రమణారెడ్డి ,
మిక్కిలినేని
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ వెంకటేశ్వరా ప్రొడక్షన్స్
భాష తెలుగు


పాటలు[మార్చు]

  1. అందాల సొగసులు చిందెనే కనువిందేనే మది పొంగేనే ఔనే - పి.లీల
  2. కన్నీరు నిట్టూర్పు కలతలే వీక్షింప కట్టేనే మౌని (పద్యం) - ఘంటసాల
  3. జయజయ లోకావన భవభయ హరణా కరుణాభరణా - ఘంటసాల - రచన:శ్రీరామచంద్
  4. జీవితమే మనోహరమే జాజిసుమాల పరిమళమే - పి.లీల బృందం
  5. నేడే హాయీ హాయీ ఆనందంచిందే రేయీ - పి.లీల, ఘంటసాల - రచన:శ్రీరామచంద్
  6. పతిపదసేవదక్క ఇతరముల.. తాపసవృత్తి (సంవాద పద్యాలు) - పి.లీల,మాధవపెద్ది
  7. పుణ్యవతి ఓ త్యాగవతీ ధన్యురాలవే సుగతీ - ఘంటసాల - రచన:శ్రీరామచంద్
  8. మధురమైన రేయి మరి రాదుకదా హాయీ మధురమైన - పి.లీల,ఘంటసాల - రచన:శ్రీరామచంద్
  9. సోమపానం ఈ దివ్యగానం సురలోకవాసుల సొమ్మేకదా - కె. జమునారాణి
  10. హే జగన్మాతా కరుణాసమేతా హే జగన్మాతా .. నిరతము నిన్నే - పి.లీల

మూలాలు[మార్చు]