జీవితంలో వసంతం
స్వరూపం
జీవితంలో వసంతం (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | యు. వి. పాణి |
తారాగణం | రామకృష్ణ , చంద్రకళ |
నిర్మాణ సంస్థ | శశికళా చిత్ర |
భాష | తెలుగు |
జీవితంలో వసంతం 1977 సెప్టెంబరు 9 న విడుదలైన తెలుగు సినిమా. శశికళా చిత్ర పతాకంపై బాలినేని వెంకటేశ్వర రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యు.ఎస్.వి.పాణి దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, ప్రభ, చంద్రకళ, రాజబాలు లు ప్రధాన తారాగణంగా నటించగా, కె.చక్రవర్తి సంగీతానన్ందించాడు. [1]
తారాగణం
[మార్చు]- జి. రామకృష్ణ
- ప్రభ
- చంద్రకళ
- రాజబాబు
- కొంగర జగ్గయ్య
- చంద్రమోహన్
- జె.వి.రమణ మూర్తి
- జయమాలిని
- నాగభూణం
- అల్లు రామలింగయ్య
- పుష్ప కుమారి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: యు.ఎస్.వి.ఫణి
- స్టూడియో: శశికళా చిత్ర
- నిర్మాత: బాలినేని వెంకటేశ్వర రెడ్డి;
- ఛాయాగ్రాహకుడు: ఎస్.వెంకట రత్నం;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
- గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి, కొసరాజు రాఘవయ్య చౌదరి, ఆరుద్ర, వీటూరి
- స్క్రీన్ ప్లే: యు.ఎస్.వి. ఫణి;
- సంభాషణ: భమిడిపాటి రాధాకృష్ణ మూర్తి
- గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీ జయరాం
పాటల జాబితా
[మార్చు]1.మేళతాళాలతో వేద మంత్రాలతో రేపు కళ్యాణవైభోగమే,(సంతొషం), రచన:ఆరుద్ర, గానం. పులపాక సుశీల
2.ఈ జంట దీపాలు వెలగాలని నీ కంటిముందే నిలవాలని, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పి సుశీల
3.కన్నెపడుచులంతా చేరి, రచన:కొసరాజు రాఘవయ్య , గానం.పి.సుశీల, ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం బృందం
4.నీలగిరి చల్లన నీ ఒడి వెచ్చన నువ్వు నేను, రచన: వేటూరి, గానం శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం.
మూలాలు
[మార్చు]- ↑ "Jeevithamlo Vasantham (1977)". Indiancine.ma. Retrieved 2021-05-27.
2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.