సులక్షణ
సులక్షణ 1980వ దశకపు తమిళ, కన్నడ, మలయాళ మరియు తెలుగు సినిమా నటి. రెండున్నరేళ్ల ప్రాయంలోనే బాల్యనటిగా సులక్షణ సినీరంగంలో ప్రవేశించింది. కథానాయికగా తొలిచిత్రం తెలుగు సినిమా పదహారేళ్ల వయసు. ఈమె తల్లి కళ్యాణి కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది. నృత్య తారగా ‘అమాయకుడు’ చిత్రంలో ‘పట్నంలో శాలిబండ’ పాటలో నటించి ఆ తర్వాత పరిశ్రమనుంచి విరమించింది[1]
సులక్షణ దక్షిణభారత భాషలన్నింటిలో కలిపి దాదాపు 350 సినిమాలలో నటించింది.[2] 1992 వరకు సినీరంగంలో సులక్షణ, ప్రముఖ సంగీతదర్శకుడు ఎం.ఎస్.విశ్వనాధన్ కుమారుడు గోపీకృష్ణను ప్రేమించి పెళ్లాడినది. అయితే పెళ్ళి తర్వాత సినిమాలలో నటించాలని సులక్షణ కోరుకోవడముతో వీరిద్దరూ విడిపోయారు.[3] ప్రస్తుతం ఈమె తమిళ టీవీ ధారావాహిక మలర్‌గళ్‌లో నటిస్తుంది[4].
పన్నెండేళ్ళ వ్యవధి తర్వాత తిరిగి సినీరంగంలో సహానా అనే ధారావాహిక ద్వారా అడుగుపెట్టింది.
చిత్ర సమాహారం[మార్చు]
తెలుగు సినిమాలు[మార్చు]
మలయాళం సినిమాలు[మార్చు]
- ఎయమ్ సూర్యన్ (2012)
- నయమ్ వ్యక్తమక్కున్ను (1991)
- న్యాన్ గంధర్వన్ (1991)
- సండే 7 పి.ఎమ్ (1990).... పుష్ప
- కదానాథన్ అంబాడి (1990)
- చెరియ లోకవుమ్ వలియ మనుష్యరుమ్ (1990)
- స్వాగతమ్ (1989)
- మూణ్ణమ్ పాక్కమ్ (1988)
- తూవన్ తుంబికళ్ (1987)
- చేప్పు (1987).... లక్ష్మి
- ఇవిడె ఎల్లరవార్కుమ్ సుఖమ్ (1987)
- పూముఖపదిల్ నిన్నెయుమ్ కథు (1986)
- ప్రత్యేకం శ్రద్ధిక్కుక (1986)
- న్యాయవిధి (1986)
- వసంతోత్సవం (1983)
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సులక్షణ పేజీ