Jump to content

మా ఇంటాయన కథ

వికీపీడియా నుండి
మా ఇంటాయన కథ
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం ఫణీంద్ర
తారాగణం చంద్రమోహన్ ,
సులక్షణ
నిర్మాణ సంస్థ గోపికృష్ణ మూవీ క్రియెషన్స్
భాష తెలుగు

మా ఇంటాయన కథ 1983లో విడుదలైన తెలుగు సినిమా. గోపీ కృష్ణ మూవీ క్రియేషన్స్ బ్యానర్ కింద పి.ఇందిర ప్రియదర్శిని, ఎస్.తజ్జుదిన్ లు నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఫణీంద్ర దర్శకత్వం వహించగా, రాజన్-నాగేంద్ర లు సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • చంద్రమోహన్ (తెలుగు నటుడు),
  • సులక్షణ, బి
  • . పద్మనాబం,
  • రమాప్రభ,
  • హేమసుందర్,
  • పెమ్మసాని,
  • బుచ్చిరామయ్య,
  • నిర్మల,
  • జయ విజయ,
  • ఇంద్రాణి,
  • జయమాలిని,
  • నరసింహరాజు,
  • ఫటాఫట్ జయలక్ష్మి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె.వి. ఫణీంద్ర
  • స్టూడియో: గోపీ కృష్ణ మూవీ క్రియేషన్స్
  • నిర్మాత: పి.ఇందిర ప్రియదర్శిని, ఎస్.తజ్జుదిన్;
  • స్వరకర్త: రాజన్-నాగేంద్ర
  • విడుదల తేదీ: మార్చి 4, 1983
  • సమర్పణ: చంద్రశేఖర్ (డా)

పాటల జాబితా

[మార్చు]

1.అనకాపల్లి కనక తప్పెట వెనకాముందు, రచన: జాలాది రాజారావు, గానం.పి.సుశీల

2.అలిగింది శ్రీమతి పోయింది నామతి ఈ రాత్రి శివరాత్రి, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల

3.ఏడాది గడిచింది ఒకరోజులా ఈరోజు కలవాలి తొలి , రచన: సి.నారాయణ రెడ్డి , గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , శైలజ

4.కౌగిల్లో బిగి కౌగిలిలో కరగించే విరి పొదరిల్లు , రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి , ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం

5.వికసించే నవమల్లికా విరబూసే తొలికోరిక , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. "Maa Intaina Katha (1983)". Indiancine.ma. Retrieved 2022-11-13.

2 .ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]