రెహనా సుల్తాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెహనా సుల్తాన్
జననం (1950-11-19) 1950 నవంబరు 19 (వయసు 73)
విద్యాసంస్థఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1970-1992
జీవిత భాగస్వామిబి.ఆర్. ఇషారా
పురస్కారాలుఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం, 1971

రెహనా సుల్తాన్ (జననం 19 నవంబరు 1950) హిందీ సినిమా నటి. 1970లో వచ్చిన దస్తక్ సినిమాలో తొలిసారిగా నటించి గుర్తింపు పొందడమేకాకుండా ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) లో గ్రాడ్యుయేట్ చేసిన రెహనా, చేత్నా (1970) సినిమాలో చేసిన పాత్రతో కూడా గుర్తింపు పొందింది.[1][2][3] "నా సినిమాల్లోని శృంగార సన్నివేశాలు బలవంతంగా చేసినవి కాదు, కథనంలో భాగంగానే వాటిని చేశాను. కానీ, ప్రస్తుతం అటువంటి దృశ్యాలు వాణిజ్య కారణాల కోసమే ఉపయోగించబడుతున్నాయని నేను భావిస్తున్నాను" అని ఆమె పేర్కొంది.[4]

జీవిత విషయాలు

[మార్చు]

రెహనా 1950, నవంబరు 19న అలహాబాదులో జన్మించింది.[5]

అవార్డులు

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
1970 చేత్నా సీమ
దస్తక్ సల్మా అహ్మద్ ఉత్తమ నటిగా జాతీయ చిత్ర పురస్కారం
1971 పడోసి
మ్యాన్ తేరా టాన్ మేరా
1972 తన్హై
సవేరా
మన్ జైయే సుమన్
హర్ జీత్ కమల్
1973 ప్రేమ్ పర్బాట్
దిల్ కి రహెన్
బడా కబూతర్ రీటా
1974 అల్బెలి
ఖోట్టే సిక్కే రాణి/పరో రామ్‌దిన్
ఏక్ లడ్కి బద్నాం సి
1975 యే సచ్ హై
జిందగి ఔర్ తూఫాన్
1976 సజ్జో రాణి
1977 ఏజెంట్ వినోద్ జరీనా
ఓపర్‌వాలా జానే
1978 నవాబ్ సాహిబ్
అసైన్మెంట్ బొంబాయి
1979 దీన్ ఔర్ ఇమాన్
ఆజ్ కి ధారా
1980 సిస్టర్
ఏజెంట్ 009
1981 జ్వాలా డాకు రంభబాయి
1982 బెడార్డ్
1983 పుట్ జట్టన్ దే జగత్ సింగ్ భార్య పంజాబీ
బంధన్ కుచ్చే ధాగన్ కా న్యాయవాది ఠాకూర్
1984 హమ్ రహే నా హమ్ కల్యాణి ఎం. శర్మ/మేడమ్
1985 ఆఖ్రీ చాల్ టీవీ చిత్రం
1992 సూరజ్ముఖి
2013 ఇంకార్ [7] మాయ తల్లి

మూలాలు

[మార్చు]
  1. Rehana Sultan who was a trailblazing 'sexy actress' The Telegraph, 25 November 2005.
  2. Anupama Chopra (28 September 2011). "Why Silk Smitha is Bollywood's favourite bad girl". NDTV Movies. Archived from the original on 29 September 2011.
  3. "Rehana Sultan: The trail-blazing actress Bollywood forgot". BBC News. 20 March 2017.
  4. Dubey, Bharati (August 6, 2012). "Rehana Sultan: Bollywood's first 'bold actress' wants to act again". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 28 July 2021.
  5. "Happy Birthday to Rehana Sultan". ILuvCinema. Archived from the original on 24 September 2015. Retrieved 28 July 2021.
  6. "The Illustrated Weekly of India". 92. 1971: 57. Retrieved 28 July 2021. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  7. "Inkaar (2013) - IMDb".

బయటి లింకులు

[మార్చు]