కోషిశ్
Jump to navigation
Jump to search
కోషిశ్ | |
---|---|
దర్శకత్వం | గుల్జార్ |
రచన | గుల్జార్ |
నిర్మాత | రోము ఎన్. సిప్పీ రాజ్ ఎన్. సిప్పీ |
తారాగణం | సంజీవ్ కుమార్ జయ బచ్చన్ |
ఛాయాగ్రహణం | కె. వైకుంఠ్ |
కూర్పు | వామన్ బి భోస్లే గురుదత్తు శిరాలి |
సంగీతం | మదనం మోహన్ |
విడుదల తేదీs | 1 డిసెంబరు, 1972 |
సినిమా నిడివి | 125 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
కోషిశ్, 1972లో డిసెంబరు 1న విడుదలైన హిందీ రొమాంటిక్ సినిమా. గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజీవ్ కుమార్, జయ బచ్చన్ నటించారు.[1] 1961లో వచ్చిన హ్యాపీనెస్ ఆఫ్ అస్ అలోన్ అనే జపనీస్ సినిమా స్ఫూర్తితో ఈ సినిమా రూపొందింది.[2] 1977లో కమల్ హాసన్, సుజాత జంటగా ఉయ్యార్ధవర్గల్ పేరుతో తమిళంలోకి రీమేక్ చేయబడింది.[3]
1973లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ చిత్రం జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే (గుల్జార్), జాతీయ ఉత్తమ నటుడు (సంజీవ్ కుమార్) విభాగాల్లో బహుమతులను అందుకుంది.
నటవర్గం
[మార్చు]- సంజీవ్ కుమార్ (హరిచరణ్ మాథుర్ "హరి")
- జయ బచ్చన్ (ఆర్తి మాథుర్)
- ఓం శివపురి (నారాయణ్)
- అస్రాని (కను)
- దిన పాఠక్ (దుర్గ)
- సీమా డియో (టీచర్)
- దిలీప్ కుమార్ (అతిథి పాత్ర)
- నితిన్ సేథి
- ఊర్మిళ భట్
- అతమ్ ప్రకాష్
- మాస్టర్ చింటు
- మంజుల
- మోనా రాజ్‌పుత్
- నాసిర్
- కమల్‌దీప్
- యశ్
- షేక్
- బీరెన్ త్రిపాఠి
- రాజన్ వర్మ
- దేవదాస్
- నవీన్ పాండ్య
- రాజపురి
- రమేష్ డియో
- మూల్‌చంద్
- కేష్టో ముఖర్జీ
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | గ్రహీత | ఫలితం |
---|---|---|---|---|
1973 | జాతీయ చలనచిత్ర అవార్డులు | జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే | గుల్జార్ | గెలుపు |
జాతీయ ఉత్తమ నటుడు | సంజీవ్ కుమార్ | గెలుపు | ||
1974 | బిఎఫ్ జెఏ అవార్డులు | ఉత్తమ నటుడు (హిందీ) | సంజీవ్ కుమార్ | గెలుపు |
1974 | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ఉత్తమ చిత్రం | రోము ఎన్. సిప్పీ, రాజ్ ఎన్. సిప్పీ | ప్రతిపాదించబడింది |
ఉత్తమ దర్శకుడు | గుల్జార్ | ప్రతిపాదించబడింది | ||
ఉత్తమ కథ | ప్రతిపాదించబడింది | |||
ఉత్తమ నటుడు | సంజీవ్ కుమార్ | ప్రతిపాదించబడింది | ||
ఉత్తమ నటి | జయ బచ్చన్ | ప్రతిపాదించబడింది |
మూలాలు
[మార్చు]- ↑ "Koshish (1972)". Indiancine.ma. Retrieved 2021-08-12.
- ↑ "The 'Koshish' continues". The Hindu (in Indian English). 11 September 2004. Archived from the original on 27 July 2020. Retrieved 2021-08-12.
- ↑ "Gulzar's 'Koshish' was inspired by a Japanese film, but it is no unthinking remake". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-12.