Jump to content

సాధు మెహర్

వికీపీడియా నుండి
2017లో న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ శ్రీ సాధు మెహర్‌కు పద్మశ్రీ అవార్డును అందజేశాడు.

సాధు మెహర్, భారతీయ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత.[1] ఒడియా, హిందీ సినిమాలలో నటించాడు.[2]

భువన్ షోమ్, అంకుర్, మృగయ మొదలైన హిందీ సినిమాతో తన సినీరంగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. కొంతకాలం తరువాత ఒడియా సినిమాల వైపు వెళ్ళాడు.[3] 1980ల కాలంలో సమాంతర సినిమాలో ప్రాముఖ్యత పొందిన నటులలో ఇతడు కూడా ఉన్నాడు. అంకుర్ సినిమాలోని నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.[4] 2017లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.[5] [6][7] అనాడి హల్దార్, ఆడిమ్ షత్రు (పార్ట్ 1, 2),[8][9] బిషుపాల్, 1997లో దూరదర్శన్ ప్రసారమైన బయోంకేశ్ బక్షి (టీవీ సిరీస్) చక్రాంత్ ఎపిసోడ్ లో నటించాడు.[10]

సినిమాలు

[మార్చు]
నటుడు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు మూలాలు
1969 భువన్ షోమ్ జాదవ్ పటేల్
1970 ఇచాపురాన్
1974 27 డౌన్
1974 అంకుర్ కిష్టయ ఉత్తమ నటుడిగా జాతీయ చిత్ర పురస్కారం
1975 నిశాంత్ (నైట్స్ ఎండ్) ప్రత్యేక పాత్ర
1975 షోలే డాకోయిట్
1976 మంథన్ మహాపాత్ర
1976 బాలి ఘరా
1977 ఇంకార్ సీతారాం
1977 ఘరొండ
1977 సఫేద్ హాతి మామాజీ
1977 అభిమాన్
1977 మృగయ భూబన్ సర్దార్
1979 భానాయక్
1980 అపరిచిత
1980 కస్తూరి
1981 సీతా రాతి
1983 కోరిక
1985 దేబ్షిషు రఘుబీర్
1989 భుఖా
1993 ప్రతిమూర్తి
1994 ఉత్తోరన్ జతిన్ కుండు
1994 చరాచర్ భూషణ్
1997 శేషా ద్రుష్తి
1999 హమ్ ఆప్కే దిల్ మెయి రెహ్తే హై బద్రి ప్రసాద్
2003 పాత్
2004 30 డేస్ రాము
2007 జై జగన్నాథ శ్రియ బావ
2016 భాగ్య నా జానే కోయి గిసు
దర్శకుడు
సంవత్సరం సినిమా
1977 అభిమాన్
1980 అపరిచిత
1983 కోరిక
1985 బాబులా
1999 గోపా రే బధుచి కలా కన్హీ

మూలాలు

[మార్చు]
  1. http://coolodisha.com/index.php/ollywood[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-11-26. Retrieved 2021-07-27.
  3. http://cinemasagar.com/biography/sadhu-meher-2/
  4. https://www.imdb.com/name/nm0576404/ Sadhu Meher's filmography on IMDB
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2021-07-27.
  6. movies.bollysite.com/actor/sadhu-meher.html
  7. https://www.imdb.com/name/nm0576404/
  8. https://www.youtube.com/watch?v=XysPMcA4d9Y
  9. https://www.youtube.com/watch?v=gKzHcph0lnI
  10. https://www.youtube.com/watch?v=Tkvqg8iZBwE

బయటి లింకులు

[మార్చు]