ఒప్పోల్
Appearance
ఒప్పోల్ | |
---|---|
ml | ഓപ്പോള് |
దర్శకత్వం | కె.ఎస్. సేతుమాధవన్ |
రచన | ఎం.టి.వాసుదేవన్ నాయర్ |
నిర్మాత | రోశమ్మ జార్జ్ |
తారాగణం | బాలన్ కె.నాయర్ మేనక (నటి) మాస్టర్ అరవింద్ శంకరది కవియూర్ పొన్నమ్మ |
ఛాయాగ్రహణం | మధు అంబత్ |
కూర్పు | జి. వెంకిటరామన్ |
సంగీతం | ఎం.బి. శ్రీనివాసన్ |
పంపిణీదార్లు | ఏంజెల్ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 1981 |
సినిమా నిడివి | 143 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
ఒప్పోల్ , 1981 ఏప్రిల్ 2న విడుదలైన మలయాళ సినిమా. ఎం.టి.వాసుదేవన్ నాయర్ రచించగా, కె.ఎస్. సేతుమాధవన్ దర్శకత్వం వహించాడు. 1975లో వాసుదేవన్ నాయర్ రాసిన ఒప్పోల్ అనే చిన్న కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.[1][2][3] ఈ సినిమాలో బాలన్ కె. నాయర్, మేనక, మాస్టర్ అరవింద్ (ఎంపీ రామ్‌నాథ్), కవియూర్ పొన్నమ్మ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.[4] 1980లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమా ఉత్తమ నటుడు (బాలన్ కె నాయర్), ఉత్తమ బాలనటుడు (అరవింద్), ఉత్తమ నేపథ్య గాయని (ఎస్. జానకి) విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.
నటవర్గం
[మార్చు]- బాలన్ కె. నాయర్
- మేనక
- మాస్టర్ అరవింద్/ఎంపీ రామ్‌నాథ్
- కవియూర్ పొన్నమ్మ
- జోస్ ప్రకాష్
- శంకరాది
అవార్డులు
[మార్చు]- జాతీయ ఉత్తమ నటుడు: బాలన్ కె. నాయర్[5]
- జాతీయ ఉత్తమ బాలనటుడు: అరవింద్[5]
- జాతీయ ఉత్తమ నేపథ్య గాయని: ఎస్. జానకి (పాట: "ఎత్తుమనూర్ అంబలతిలే")[6]
- కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ దర్శకుడు: కేఎస్ సేతుమాధవన్ [7]
మూలాలు
[మార్చు]- ↑ Hariharan Balakrishnan (1 June 2008). "Sense and sensitivity". The Hindu. Archived from the original on 2 June 2008.
- ↑ "Oppol". MalayalaChalachithram. Retrieved 14 August 2021.
- ↑ "Oppol". malayalasangeetham.info. Retrieved 14 August 2021.
- ↑ "Oppol (1980)". Indiancine.ma. Retrieved 2021-08-16.
- ↑ 5.0 5.1 Ojha, Rajendra (1998). Screen World Publication presents National film award winners: 1953-1997. Screen World Publication. p. 148. ISBN 9788190025829.
- ↑ K. Pradeep (29 June 2007). "Timeless voice". The Hindu. Archived from the original on 8 November 2012. Retrieved 14 August 2021.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-25. Retrieved 2021-08-14.