పరశురామ్ (1979 సినిమా)
Appearance
పరశురామ్ | |
---|---|
దర్శకత్వం | మృణాళ్ సేన్ |
రచన | మోహిత్ ఛటోపాధ్యాయ మృణాళ్ సేన్ |
తారాగణం | అరుణ్ ముఖర్జీ బిభాస్ చక్రవర్తి శ్రీల మజుందార్ |
ఛాయాగ్రహణం | రంజిత్ రాయ్ |
కూర్పు | గంగాధర్ నాస్కర్ |
సంగీతం | బి.వి. కారంత్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 1979 (బెర్లిన్) |
సినిమా నిడివి | 100 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
పరశురామ్, 1979 ఫిబ్రవరిలో విడుదలైన బెంగాలీ సినిమా. మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ ముఖర్జీ, బిభాస్ చక్రవర్తి, శ్రీల మజుందార్, సమరేష్ బెనర్జీ, జయంత భట్టాచార్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.[1] ఈ సినిమా 11వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి, సిల్వర్ ప్రైజ్ గెలుచుకుంది.[2] 1978లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు రెండు పురస్కారాలు వచ్చాయి.[3]
నటవర్గం
[మార్చు]- అరుణ్ ముఖర్జీ (పరశురామ్)
- బిభాస్ చక్రవర్తి
- శ్రీల మజుందార్ (అల్లాది)
- సమరేష్ బెనర్జీ (సమరేష్ బంద్యోపాధ్యాయ)
- జయంత భట్టాచార్య (బిచ్చగాడు)
- రెబా రాయ్ చౌదరి
- సుజల్ రాయ్ చౌదరి (సజల్ రాయ్ చౌదరి)
- ఆరతి దాస్
- అనురాధ దేబి (అనురాధ దేబ్)
- రాధారాణి దేవి
- షైలెన్ గంగూలి (షైలెన్ గంగోపాధ్యాయ్)
పురస్కారాలు
[మార్చు]- జాతీయ ఉత్తమ నటుడు: అరుణ్ ముఖర్జీ
- ఉత్తమ ఎడిటర్: గంగాధర్ నాస్కర్
మూలాలు
[మార్చు]- ↑ "Parashuram (1978)". Indiancine.ma. Retrieved 16 August 2021.
- ↑ "11th Moscow International Film Festival (1979)". MIFF. Archived from the original on 3 April 2014. Retrieved 16 August 2021.
- ↑ India Today, Arts (1 March 2014). "Mrinal Sen's Parashuram runs into trouble" (in ఇంగ్లీష్). Archived from the original on 16 August 2021. Retrieved 16 August 2021.
- ↑ Times of India, Entertainment. "National Awards Winners 1968: Complete list of winners of National Awards 1968". timesofindia.indiatimes.com. Archived from the original on 2021-05-11. Retrieved 16 August 2021.