శ్రీల మజుందార్
Jump to navigation
Jump to search
శ్రీల మజుందార్, బెంగాలీ సినిమా నటి.[1][2][3][4] 2003లో వచ్చిన చోఖర్ బాలి సినిమాలో ఐశ్వర్య రాయ్ నటించిన పాత్రకు డబ్బింగ్ చెప్పింది.
తొలి జీవితం
[మార్చు]రామ్‌చంద్ర మజుందార్, నాని మజుందార్ దంపతులకు శ్రీల జన్మించింది. కలకత్తా విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న బంగాబాసి కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసింది. 1980లో మృణాళ్ సేన్ దర్శకత్వం వహించిన పరశురామ్ చిత్రంతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.
సినిమాలు
[మార్చు]- పరశురామ్ (1979)
- ఏక్ దిన్ ప్రతిదిన్ (1979)
- అకాలర్ సంధనే (1980)
- ఖరీజ్ (1982)
- ఛోఖ్ (1982)
- ఆరోహణ్ (1982)
- మండి (1983)[5]
- నాగ్మోటి (1983)
- ఖాంధార్ (1984)
- దాముల్ (1985)
- ఛాపర్ (1986)
- ఏక్ పల్ (1986)
- ఎట్వా (1988)
- అక్రాంత్ (1988)
- చందనీర్ (1989)
- సోమ మయూరీ (1990)
- నీలిమే నీల్ (1991)
- ఏక్ పాషియా బ్రిష్టి (1991)
- ప్రసాబ్ (1994)
- ఫిరియే దావో (1994)
- పూజ (1996)
- అసోల్ నాకోల్ (1998)
- ప్రతిబాద్ (2001)
- రంగమతి (2008)
- అభిశాంధి (2011)
- అమర్ పృతిబి (2015)
- శంకర్ ముడి (2019)
- పార్సెల్ (2020)
- స్లీలతహనిర్ పోర్ (2021)
మూలాలు
[మార్చు]- ↑ "Sreela Majumdar: I owe my acting career to Gita Sen-di". The Times of India. Retrieved 17 June 2021.
- ↑ Ghoshal, Somak (2014-12-27). "Havoc in 'Bhadralok' homes". www.livemint.com/. Retrieved 17 June 2021.
- ↑ ঘোষ, স্যমন্তক. "আড়ালের সংলাপ শ্রীলা মজুমদারের". ebela.in. Retrieved 17 June 2021.
- ↑ ঘটক, সুচন্দ্রা. "অন্য মোড়কে রং বিক্রি". Anandabazar Patrika. Retrieved 17 June 2021.
- ↑ Ramnath, Nandini. "Think Begum Jaan is tough? Meet Rukmini Bai from Shyam Benegal's 'Mandi'". Scroll.in. Retrieved 17 June 2021.