దాముల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాముల్
దాముల్ సినిమా పోస్టర్
దర్శకత్వంప్రకాష్ ఝా[1]
రచనశైవాల్
నిర్మాతప్రకాష్ ఝా[2]
తారాగణంఅన్నూ కపూర్
శ్రీల మజుందార్
మనోహర్ సింగ్
ఛాయాగ్రహణంరాజెన్ కొటారి
సంగీతంరఘునాథ్ సేత్
విడుదల తేదీ
31 డిసెంబరు 1984
సినిమా నిడివి
106 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్12 lakh (US$15,000)[3]

దాముల్, 1985 డిసెంబరు 31న విడుదలైన హిందీ సినిమా. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్నూ కపూర్, శ్రీల మజుందార్, మనోహర్ సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.[4] బీహార్ లోని గయ జిల్లాకు చెందిన శైవాల్ రాసిన కల్సూత్రా కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.[5]

కథా సారాంశం

[మార్చు]

భూస్వామి కోసం దొంగగా మారిన బానిస కార్మికుడి గురించిన కథ ఇది. 1984లో బీహార్‌లోని గ్రామీణ ప్రాంతంలో నిర్మించిన ఈ సినిమా కుల రాజకీయాలు, ఈ ప్రాంతంలోని అట్టడుగు వర్గాల అణచివేతపై నేపథ్యంలో తీయబడింది. జీవనోపాధి కోసం బీహార్‌లోని పేద గ్రామస్తులు పంజాబ్ వంటి ధనిక రాష్ట్రాలకు భారీగా వలస వెళ్ళిన సమస్యను కూడా ఈ చిత్రం హైలైట్ చేస్తుంది.[6]

నటవర్గం

[మార్చు]

అవార్డులు

[మార్చు]

అంతర్జాతీయ ప్రశంసలు

[మార్చు]

మాంట్రియల్, చికాగో, మాస్కో మొదలైన దేశాలలో జరిగిన చలన చిత్రోత్సవాలలో పోటీ, ప్రదర్శన విభాగాలకు దాముల్ సినిమా ఆహ్వానించబడింది.

మూలాలు

[మార్చు]
  1. http://www.indianexpress.com/news/retrospective-of-prakash-jha-movies-in-fiji/660991/
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2021-06-18. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. Sharma, Sanjukta (4 June 2010). "'For film-makers politics is risky'". Mint. Retrieved 2021-06-18.
  4. "Damul (1984)". Indiancine.ma. Retrieved 2021-06-18.
  5. Interview Part I Archived 5 సెప్టెంబరు 2008 at the Wayback Machine passionforcinema.com.
  6. Damul One Hundred Indian Feature Films: An Annotated Filmography, by Shampa Banerjee, Anil Srivastava.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దాముల్&oldid=4218495" నుండి వెలికితీశారు