ఖాంధార్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖాంధార్
Khandhar Movie Poster.jpg
ఖాంధార్ సినిమా డివిడి కవర్
దర్శకత్వంమృణాళ్ సేన్
నిర్మాతజగదీష్ చౌఖని
స్క్రీన్ ప్లేమృణాళ్ సేన్, ప్రేమేంద్ర మిత్ర
ఆధారంప్రేమేంద్ర మిత్ర రచించిన టెలినేపోటా అబిష్కర్ (డిస్కవరింగ్ టెలినేపోటా)
నటులుషబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్
సంగీతంభాస్కర్ చందవార్కర్
ఛాయాగ్రహణంకె.కె. మహజన్
కూర్పుమృన్మోయ్ చక్రవర్తి
విడుదల
8 జూన్ 1984 (1984-06-08)
దేశంభారతదేశం
భాషహిందీ

ఖాంధార్ 1984, జూన్ 8న మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం.[1] ప్రేమేంద్ర మిత్ర రచించిన టెలినేపోటా అబిష్కర్ (డిస్కవరింగ్ టెలినేపోటా)[2] అనే బెంగాళీ కథ అధారంగా రూపొందిన ఈ చిత్రంలో షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్ తదితరులు నటించారు. ఈ చిత్రం 1984 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.[3]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: మృణాళ్ సేన్
 • నిర్మాత: జగదీష్ చౌఖని
 • స్క్రీన్ ప్లే: మృణాళ్ సేన్, ప్రేమేంద్ర మిత్ర
 • ఆధారం: ప్రేమేంద్ర మిత్ర రచించిన టెలినేపోటా అబిష్కర్ (డిస్కవరింగ్ టెలినేపోటా)
 • సంగీతం: భాస్కర్ చందవార్కర్
 • ఛాయాగ్రహణం: కె.కె. మహజన్
 • కూర్పు: మృన్మోయ్ చక్రవర్తి

అవార్డులు[మార్చు]

 • 1984 జాతీయ చలనచిత్ర అవార్డులు
 1. ఉత్తమ దర్శకుడు (మృణాళ్ సేన్)
 2. ఉత్తమ నటి (షబానా ఆజ్మీ)
 3. ఉత్తమ ఎడిటర్ (మృన్మోయ్ చక్రవర్తి)
 • 1985: చికాగో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్: గ్రాండ్ ప్రైజ్ (ఉత్తమ చిత్రం)[4]
 • 1985: ఫిలింఫేర్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు: మృణాళ్ సేన్

మూలాలు[మార్చు]

 1. నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (31 December 2018). "సుప్రసిద్ధ సినీ దర్శకుడు మృణాల్‌సేన్ అస్తమయం". Archived from the original on 7 January 2019. Retrieved 8 January 2019. CS1 maint: discouraged parameter (link)
 2. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi cinema. Popular Prakashan. p. 337. ISBN 81-7991-066-0. CS1 maint: discouraged parameter (link)
 3. "Festival de Cannes: Khandhar". festival-cannes.com. Retrieved 8 January 2019. CS1 maint: discouraged parameter (link)
 4. "50 Years of Memories: Highlights from the History of the Chicago International Film Festival" (PDF). chicagofilmfestival.com. Retrieved 8 January 2019. CS1 maint: discouraged parameter (link)

ఇతర లంకెలు[మార్చు]