ఇంద్రన్స్ జయన్
Appearance
ఇంద్రన్స్ జయన్, మలయాళ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్. దాదాపు 300 చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశాడు.[1][2] 2009లో కుట్టి స్రాంక్ సినిమాకు, 2010లో నమ్మ గ్రామం సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నాడు.[3]
జననం
[మార్చు]కేరళ రాష్ట్రం త్రివేండ్రంలోని కుమారపురంలో జన్మించాడు. మలయాళ సినీ నటుడు ఇంద్రన్స్ బంధువు.
అవార్డులు
[మార్చు]- 2010: గ్రామం తమిళం కోసం ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ దర్శకుడు: మోహన్ శర్మ
- 2009: కుట్టి స్రాంక్ కోసం ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్. మలయాళం దర్శకత్వం: షాజీ ఎన్. కరుణ్
కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు
- 2011: వీరపుత్రన్ - పిటి కుంజు ముహమ్మద్ మలయాళం
ఇతర అవార్డులు
- 2004: ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ - కుబేరన్ - సుందర్‌దాస్
- 2011: సూర్య టివి & ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అవార్డు - వీరపుత్రన్
సినిమాలు (కొన్ని)
[మార్చు]- జాఢకం
- రాధా మాధవం
- పక్షే
- స్పదికం
- భూతక్కన్నది
- సుకృతం
- ఉద్యానపాలకన్
- కుబేరన్
- అరయన్నంగాలుడే వీడు
- ఒరు చెరు పంచిరి
- వధూ డాక్టర్‌ను
- కథా నాయగన్
- కుట్టి స్రాంక్
- రామణం
- వీరపుత్రన్
- సుందర పురుష్
- నక్షత్ర కూడరం
- మేలెపరంబిల్ ఆనవీడు
- అనియన్ బావ చేతన్ బావ
- డిల్లీవాలా రాజకుమారన్
- నాడోడిమన్నన్
- స్వపానం
- అద్యతే కన్మణి
- కొట్టారం వీట్టిలే అప్పుత్తాన్
- డార్లింగ్ డార్లింగ్
- నమ్మ గ్రామం
- గౌరీశంకరం
- ఎ.కె.జి
- ఔటాఫ్ సిలబస్
- కుంజనాంతంటే కదా
- అతిశయన్
- సమ్మానం
- వసంతతింటే కనల్ వాళికల్
- ఏప్రిల్ ఫూల్
- అయాల్
- పుత్తుక్కొట్టాయిలే పుతుమానవాళన్
- ఆలవట్టం
- మలయాళీ మామను వనక్కోమ్
- మా సంకీర్తన పోల్
- భార్యా హం సుహృతు కావాలి
- కృత్యం
- సాధనాన్తంతే సమయం
- అమ్మకు మా తారట్టు
- ఓన్నం లోక మహాయుద్ధం
- చేకవర్
- రుద్రసింహాసనం
మూలాలు
[మార్చు]- ↑ "It's a Guinness World Record!" (in ఇంగ్లీష్). Retrieved 2023-04-01.
- ↑ "Indian film Vishwaguru sets Guinness World Record" (in ఇంగ్లీష్). Retrieved 2023-04-01.
- ↑ "List of winners: 58th National Film Awards". IBN Live. 19 May 2011. Archived from the original on 22 May 2011. Retrieved 2023-04-01.