హైదర్
Haider | |
---|---|
దస్త్రం:Haider Poster.jpg | |
దర్శకత్వం | విశాల్ భరద్వాజ్ |
రచన | బషారత్ పీర్ విశాల్ భరద్వాజ్ |
నిర్మాత | విశాల్ భరద్వాజ్ సిద్దార్ధ్ రాయ్ కపూర్ |
తారాగణం | షాహిద్ కపూర్ టబు శ్రద్ద కపూర్ కే.కే. మీనన్ |
ఛాయాగ్రహణం | పంకజ్ కుమార్ |
కూర్పు | ఆరిఫ్ షేక్ |
సంగీతం | విశాల్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | యూటివి మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2 అక్టోబరు 2014 |
సినిమా నిడివి | 162 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹240 మిలియను (US$3.0 million)[1] |
బాక్సాఫీసు | ₹458.3 మిలియను (US$5.7 million) (Two weeks domestic)[2] |
హైదర్ 2014 లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా[3] .
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]పురస్కారములు
[మార్చు]షాహిద్ కపూర్ ప్రధాన పాత్రధారిగా విశాల్ భరద్వాజ్ రూపొందించిన ‘హైదర్’ సినిమా అంతర్జాతీయంగానూ సత్తా చూపించడం మొదలుపెట్టింది. రోమ్ చలన చిత్రోత్సవంలో ‘మోండో జనరే’ (వరల్డ్ జోనర్) విభాగంలో ఈ సినిమా పీపుల్స్ చాయిస్ అవార్డును సాధించింది. కాశ్మీర్ నేపథ్యంలో రూపొందిన ‘హైదర్’కు ఈ చిత్రోత్సవంలో విశేషమైన ప్రశంసలు లభించాయి. ఈ సినిమా సాధించిన విజయాన్ని ఆనందంతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు షాహిద్. ‘‘రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పీపుల్స్ చాయిస్ అనేది ఓ ప్రధాన విభాగం. అందులో అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రం ‘హైదర్’. గర్వంగానూ, గౌరవంగానూ ఫీలవుతున్నా’’ అని అతను ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో షాహిద్ ప్రేయసిగా ఓ ప్రధాన పాత్ర చేసిన శ్రద్ధా కపూర్ సైతం ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకుంది. ‘‘మేం గెలిచాం! రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రధాన విభాగమైన పీపుల్స్ చాయిస్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రం ‘హైదర్’. చాలా గర్వంగా, గొప్పగా ఉంది’’ అని ట్వీట్ చేసింది[4].
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
[మార్చు]ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
[మార్చు]- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్- డాలీ అహ్లువాలియా
ఇఫా అవార్డులు
[మార్చు]- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్- డాలీ అహ్లువాలియా
మూలాలు
[మార్చు]- ↑ "Shahid Kapoor turns producer". NDTV. Archived from the original on 27 అక్టోబరు 2014. Retrieved 28 అక్టోబరు 2014.
- ↑ "Weekly Collections – Box Office". Box Office India. Archived from the original on 2014-10-17. Retrieved 28 అక్టోబరు 2014.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ http://www.nytimes.com/2014/10/28/movies/haider-angers-hindu-nationalists-but-excites-film-critics.html?_r=0
- ↑ http://timesofindia.indiatimes.com/india/Haider-wins-award-at-Rome-film-festival/articleshow/44936439.cms