మంజీత్ మాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంజీత్ మాన్
Ms Juhi Chawla (Actress), Ms Divya Datta (actress), and Ms Manjit Man (Producer) at the presentation of the film Waris Shah – Ishq Da Waris during the 37th International Film Festival (IFFI-2006) in Panaji, Goa.jpg
మంజీత్ మాన్
వృత్తినటి, నిర్మాత, దర్శకురాలు
జీవిత భాగస్వామిగురుదాస్ మాన్

మంజీత్ మాన్ పంజాబీ సినిమా నిర్మాత, దర్శకురాలు, కాస్ట్యూమ్ డిజైనర్.[1][2] మంజీత్ మాన్ 2006లో వారిస్ షా: ఇష్క్ దా వారిస్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ప్రముఖ గాయకుడు-గేయరచయిత-నటుడు గురుదాస్ మాన్ తో మంజీత్ వివాహం జరిగింది. వీరికి గురిక్ జి. మాన్ అనే కొడుకు ఉన్నాడు.[3]

సినిమారంగం[మార్చు]

ముంబైలో సాయి ప్రొడక్షన్స్ పేరుతో సినిమా నిర్మాణ సంస్థను స్థాపించింది.[4][5] మాన్ సరసన గభ్రూ పంజాబ్ దా సినిమాలో కూడా నటించింది. 2010లో సుఖ్‌మణి: హోప్ ఫర్ లైఫ్‌ సినిమాతో దర్శకురాలిగా అడుగుపెట్టింది.[1][2][6]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర సహనటులు ఇతర వివరాలు
1986 గభ్రూ పంజాబ్ దా రేష్మా
1986 కీ బాను దునియా దా పాలి

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Manjeet Maan turns director". ScreenIndia.com. 12 February 2010. Archived from the original on 23 July 2010. Retrieved 2023-04-05.
  2. 2.0 2.1 "Gurdas Mann's wife appreciated". The Times of India. 16 January 2012. Archived from the original on 3 January 2013. Retrieved 2023-04-05.
  3. "My son Gurikk wanted me to take up a cause that can help new generation: Gurdas Maan on launching Anti Drug Campaign". IBNLive. 27 May 2015. Retrieved 2023-04-05.
  4. Kapoor, Jaskiran (10 May 2012). "Loins of Punjab". The Indian Express. Retrieved 2023-04-05.
  5. "Sai". NuCreations.com. Retrieved 2023-04-05.
  6. "Gurdas Maan's wife makes debut as director". DNA India. 29 January 2010. Retrieved 2023-04-05.

బయటి లింకులు[మార్చు]