గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్
దర్శకత్వంఅనురాగ్ కశ్యప్
రచన
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంరాజీవ్ రవి
కూర్పుశ్వేతా వెంకట్
సంగీతం
  • పాటలు:
  • స్నేహా ఖాన్వాల్కర్
  • పీయూష్ మిశ్రా
  • బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
  • జి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థలు
  • టిప్పింగ్ పాయింట్ ఫిల్మ్స్
  • ఏకేఎఫ్ పిఎల్
  • ఫాంటమ్ ఫిల్మ్స్
  • బోహ్రా బ్రోస్
  • జార్ పిక్చర్స్
పంపిణీదార్లువయాకామ్ 18 మోషన్ పిక్చర్స్
విడుదల తేదీs
మే 2012 (కేన్స్)
22 జూన్ 2012 (పార్ట్ 1)
8 ఆగష్టు 2012 (పార్ట్ 2)
సినిమా నిడివి
321 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹18.40 కోట్లు[2]

గ్యాంగ్స్‌ ఆఫ్‌ వస్సేపూర్‌ 2012లో విడుదలైన హిందీ సినిమా. టిప్పింగ్ పాయింట్ ఫిల్మ్స్, ఎ.కె.ఎఫ్.పి.ఎల్, ఫాంటమ్ ఫిల్మ్స్, బోహ్రా బ్రదర్స్, జార్ పిక్చర్స్ బ్యానర్‌లపై అతుల్ శుక్లా, అనురాగ్ కశ్యప్, సునీల్ బోహ్రా నిర్మించిన ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించాడు. మనోజ్ బాజ్‌పాయ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రిచా చద్దా, హుమా ఖురేషి[3], రీమా సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 22 జూన్ 2012న విడుదలైంది.

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "GANS OF WASSEYPUR – PART 1 (15)". British Board of Film Classification. Archived from the original on 19 April 2013. Retrieved 9 February 2013.
  2. Richa Bhatia (25 June 2012). "Anurag defends 'Gangs of Wasseypur' budget". The Times of India. Archived from the original on 28 June 2012. Retrieved 2012-06-29.
  3. Namaste Telangana (27 November 2023). "భగవద్గీత బహుమతిగా ఇచ్చాను". Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.
  4. DNA India (2022). "Not Masaan, but Gangs of Wasseypur was Vicky Kaushal's first film, actor reveals" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.